Kishore Kumar Hits

Prashant Pillai - Evaro Evaro lyrics

Artist: Prashant Pillai

album: Ranarangam


ఎవరో ఎవరో నువెవ్వరో
ఎవరు ఎవరు నీకెవ్వరు
కురిసే చినుకంది నువెవ్వరు
వాలే పొద్దెమో నీకెవ్వరు
పులకింతెవ్వరు, పలికిందెవ్వరు, నీ జత ఎవరో ఎవరో ఎవరో
అడుగై నడిచేదెవ్వరు
ఓ వెలుగై నవ్వింది ఎవ్వరు
కాలం మనదే అనా... కారణమే ఇందనా
ఏకాంతమో నిశ్శబ్దమో
ఈ వేళలో ఎవ్వరో
పులకింతెవ్వరు, పలికిందెవ్వరు, నీ జత ఎవరో ఎవరో ఎవరో
ఎవరో ఎవరో నువెవ్వరో
ఎవరు ఎవరు నీకెవ్వరు
కురిసే చినుకంది నువెవ్వరు
వాలే పొద్దెమో...
పదములుగా అడుగే వేసిందెవరూ
పరుగులుగా కదిలే కల ఎవరు
నులివెచ్చని వెన్నెలలో చనువిచ్చిన చెలిమెవరో
తొలి వేకువ ఝామున నూ నీకై మరి మురిసిందెవరో
వెలుగెవరో
వేగం లాగా నిలిచేదెవరో
పులకింతెవ్వరు, పలికిందెవ్వరు, నీ జత ఎవరో ఎవరో ఎవరో
ఎవరో ఎవరో నువెవ్వరో
ఎవరు ఎవరు నీకెవ్వరు
కురిసే చినుకంది నువెవ్వరు
వాలే పొద్దెమో నీకెవ్వరు

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists