Kishore Kumar Hits

Prashant Pillai - Kummeyra lyrics

Artist: Prashant Pillai

album: Ranarangam


మామా ప్రేమరా పెద్ద బాలశిక్ష రా
మొదటి రెండు పేజీల్లో అర్ధమవదురా
బావ వేమన విడమరచి చెప్పెరా
తినగా తినగా వేప కూడా తియ్యనవునురా
దమ్ముంటే
చెప్పేయిరా
No అందా
గోవింద
పద పదమని అనరే
అలకల చిలకే ఇదిలే
మొర విని మనసే ఇవ్వే
మగువా తియ్యకు పరువే
ఓ సారి చింతామణి
ఈలేసానే రారమ్మని
నీ చూపే ఇసిరేయమని
మొక్కానే ఆ పైవాడిని
దండాలే
పెట్టేయిరా
దమ్ముంటే
చెప్పేయిరా
కూసేటి rail engine లా
వచ్చింది వీధిలోకిలా
మచ్చేమో నడుముపై అలా
మత్తెక్కే ఇప్పసారాలా
ఓ సారి చింతామణి
ఈలేసానే రారమ్మని
నీ చూపే ఇసిరేయమని
మొక్కానే ఆ పైవాడిని
కుమ్మెయిరా
కమ్మెయిరా
దమ్ముంటే
చెప్పేయిరా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists