Chiranjeevi - Vayasa Chusuko lyrics
Artist:
Chiranjeevi
album: Fall In Love With 90's
ప్రేమంటే ఇదేనా
♪
వయసా చూసుకో చెబుతా రాసుకో, ఈడుకి తొలి పాఠం
సొగసా చేరుకో వరసే అందుకో, నీకిది తొలి గీతం
ఆగనన్నది ఆశ
ఎందుకో తెలుసా
ఓ... ఊహకందని భాష నేర్చుకో మనసా
ఓ... సామిరారా ప్రేమంటే ఇదేరా
నా సితారా ప్రేమంటే ఇదే... రా

రేయి భారం రెట్టింపయిందీ, లే వయ్యారం నిట్టూరుస్తుందీ
రాయబారం గుట్టే చెప్పిందీ, హాయి బేరం గిట్టేలా ఉంది
మోయలేని ప్రేమంటే ఇదేరా
సాయమడిగే ప్రేమంటే ఇదే... రా
వయసా చూసుకో చెబుతా రాసుకో, ఈడుకి తొలి పాఠం
సొగసా చేరుకో వరసే అందుకో, నీకిది తొలి గీతం
♪
తేనె మేఘం కాదా నీ దేహం, వాన రాగం కోరే నా దాహం
గాలివేగం చూపే నీ మోహం తాకగానే పోదా సందేహం
ప్రాణమంది ప్రేమంటే ఇదేరా
రాయమంది ప్రేమంటే ఇదే
వయసా చూసుకో చెబుతా రాసుకో, ఈడుకి తొలి పాఠం
సొగసా చేరుకో వరసే అందుకో, నీకిది తొలి గీతం
ఆగనన్నది ఆశ
ఎందుకో తెలుసా
ఓ... ఊహకందని భాష నేర్చుకో మనసా
ఓ... సామిరారా ప్రేమంటే ఇదేరా
నా సితారా ప్రేమంటే ఇదే... రా
వయసా చూసుకో చెబుతా రాసుకో, ఈడుకి తొలి పాఠం
సొగసా చేరుకో వరసే అందుకో, నీకిది తొలి గీతం
Поcмотреть все песни артиста
Other albums by the artist