Kishore Kumar Hits

Chiranjeevi - Chick Chiklet lyrics

Artist: Chiranjeevi

album: Mega Star Chiranjeevi


(All right

Come on baby come on baby

One more time beautiful)

Chick chillet, shock choclate jam jackpot
Tit for tat, shoot at sight, sweet cockpit
Chick Chick chiklet, shock shock choclate, jam jam jackpot

హే रूप तेरा మస్తానా నీకు डेरा వేస్తానా
సోకు వేస్తే వస్తానా shape-uలన్నీ ఇస్తానా
కాటేసుకుందామే గిల్లి కజ్జా
నీటేసుకోరాదా ముద్దు మూంజ
హే దగ్గరైతే సిగ్గు పుట్ట, దూరమైతే అగ్గి పెట్ట, ఇద్దరైతే నిద్దరెట్టా
పద్దు పేర హద్దు పెట్ట, ముద్దు మీద ముద్దు పెట్ట, అదిరేయ్ అల్లరట్టా
హే रूप तेरा మస్తానా నీకు डेरा వేస్తానా
సోకు వేస్తే వస్తానా shape-uలన్నీ ఇస్తానా
All right bum chikibum baby

Hey come on beautiful baby

Wow ఏయ్ shake పిల్ల shake come on

బుగ్గ పండు సిగ్గు చార పక్క పాలు పంచదార
ఉక్కపోత పంచుకోరా very good-u very good-u
కుర్ర పిట్ట వెర్రిగోల కౌగిలిస్తే కాకిగోల
కొన్నుగొట్టి కాకలేల very bad very bad
పడుచు అందాలు పట్టుకో పట్టుకో
చురుకు ప్రాయాలు చుట్టుకో చుట్టుకో
గడుసు కౌగిళ్ళు గట్టిగా కట్టుకో
సొగసు పొత్తిళ్ళు గుట్టుగా ముట్టుకో
నడమొక లేసు నడకలే nice-u తకధిమి తాళమే
అడగకు boss-u అలిగితే face-u రగడలో రాగమే
లొట్టె పిట్టకొచ్చె రెక్కలెపుడో గుట్టు చప్పుడయ్యే గుండెలో
బొడ్డు పెట్టుకున్న ఒళ్ళు ఎప్పుడో కట్టుజారిపోయే కోకలో
హే కోమలాంగి కన్నుగొట్ట, కొండ గాలి ఈలగొట్ట, కోడిపుంజు కొక్కొరొక్కొ
అందగాడు ఆశ పెట్ట, చందమామ దోచి పెట్ట, చక్క రాయి చెక్కిలెందుకో
रूप तेरा మస్తానా నీకు डेरा వేస్తానా
సోకు వేస్తే వస్తానా shape-uలన్నీ ఇస్తానా

All right, all the guys and gals with me
ఈడగొట్ట ఈడు గుడ్డే ఆడగొట్ట సక్కు బుడ్డి
ముట్టుకుంటే మూడు పుట్టె very good very good
గాజు పిట్ట గుచ్చుకుంటే హుక్కు పిట్ట నొక్కుకుంటే
హక్కు పుట్టి హత్తుకుంటే very bad very bad
పులకరింతల్లో పూనకలు పూనకాలు
చిలిపి గంతుల్లో హానలూలు హానలూలు
సొగసిపోతున్న సోయగాలు నాకు చాలు
వలచి వస్తుంటే వేయకుము వాయిదాలు
పెదవుల పొత్తు మధువులో మత్తు kiss-uలయ్య కీర్తనే
చెలి కసరత్తు యదకి తాయత్తు సఖి సుఖా యాతనే
పట్ట పగలొచ్చె చుక్కలెపుడో వెన్నెలంత వేడి ఎండలో
పిట్ట కొట్టిపోయే పిందెలుపుడో బిగ్గు పెట్ట రావే పండుతో
తప్పు అంటే తప్పుకోవు, ఒప్పుకుంటే ఊరుకోవు, చెప్పుకుంటే సిగ్గులవు
హే దక్కమంటే నిగ్గుతావు, అక్కరంటే రక్కుతావు, పక్క నాకు పూల రేవు
హే रूप तेरा మస్తానా నీకు डेरा వేస్తానా
సోకు వేస్తే వస్తానా shape-uలన్నీ ఇస్తానా
కాటేసుకుందామే గిల్లి కజ్జా
నీటేసుకోరాదా ముద్దు మూంజ
హే దగ్గరైతే సిగ్గు పుట్ట, దూరమైతే అగ్గి పెట్ట, ఇద్దరైతే నిద్దరెట్టా
పద్దు పేర హద్దు పెట్ట, ముద్దు మీద ముద్దు పెట్ట, అదిరేయ్ అల్లరట్టా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists