Kishore Kumar Hits

Chiranjeevi - Chilipi Yatralaku lyrics

Artist: Chiranjeevi

album: Golden Hits Of Sirivennela Seetharama Sastry


చిలిపి యాత్రలో चल चल चल चल
జరపమందిలే జంతర్ మంతర్
చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే future मंज़िल
ఇప్పుడే అందుకో
కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో
పుట్టనున్న స్వప్పాలెన్నెన్నో లెక్కబెట్టుకో అరెరరె
చిలిపి యాత్రలో चल चल चल चल
జరపమందిలే జంతర్ మంతర్
చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే future मंज़िल
ఇప్పుడే అందుకో

ఎదురుగా ఉంది ఏదో వింత
పద పద చూద్దాం ఎంతో కొంత
కలలకు కూడా కొత్తే అవునా
కనబడలేదే నిన్నా మొన్నా
కనుల విందుగా ఉంది లోకం కనక ఇక్కడే కాసేపింకా ఉందాం
కలవరింతలా ఉందేరాగం కనక మెల్లగా మళ్లీ మళ్లీ విందాం
ఎవర్నయినా hello అందాం
ఎటేముందో కనుక్కుందాం
Tomorrowల సమాచారమంతా సులువుగా తెలిసిన తరుణం కదా ఇది
చిలిపి యాత్రలో चल चल चल चल
జరపమందిలే జంతర్ మంతర్
చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే future मंज़िल
ఇప్పుడే అందుకో
కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో
పుట్టనున్న స్వప్పాలెన్నెన్నో లెక్కబెట్టుకో అరెరరె
చిలిపి యాత్రలో चल चल चल चल
జరపమందిలే జంతర్ మంతర్
చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే future मंज़िल
ఇప్పుడే అందుకో

వినబడలేదా కూ కూ welcome
అతిథిలమంటు answer చేద్దాం
తళ తళలాడే తారా తీరం
తలుపులు తీసే దారే చూద్దాం
మునుపు ఎప్పుడు లేదే మైకం మయుడి mystery ఏమో ఈ మాలోకం
మెదడు victory చేసే చిత్రం తెలివి dictionary చెప్పే మాయ మంత్రం
నిదానించి ప్రవేశిద్దాం
రహస్యాలు పరీక్షిద్దాం
కనుక్కొన్న చమత్కారాలన్ని చిలవలు పలువలు కలిపి తెలుపుదాం
చిలిపి యాత్రలో चल चल चल चल
జరపమందిలే జంతర్ మంతర్
చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే future मंज़िल
ఇప్పుడే అందుకో
కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో
పుట్టనున్న స్వప్పాలెన్నెన్నో లెక్కబెట్టుకో
అరెరరె
చిలిపి యాత్రలో चल चल चल चल
జరపమందిలే జంతర్ మంతర్
చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే future मंज़िल
ఇప్పుడే అందుకో

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists