Chiranjeevi - Mellaga Mellaga-Male lyrics
Artist:
Chiranjeevi
album: Golden Hits Of Sirivennela Seetharama Sastry
మెల్లగ మెల్లగ తట్టి మేలుకొ మేలుకొ మంటు తూరుపు వెచ్చగ చేరంగా
సందె సూరుడె సూటిగ వచ్చి చిలిపిగ చెంపనె గిచ్చి తలుపులు తలుపులు తీయంగా
ఎగిరే పావురం తీరుగా
మనసే అంబరం చేరగా
కల మేలుకునదీ ఇలనేలుతుననదీ
మెల్లగ మెల్లగ తట్టి మేలుకొ మేలుకొ మంటు తూరుపు వెచ్చగ చేరంగా
చట్ చట్ చట్ చట్ చట్ చట్ చట్
చిట్టి పొట్టి పిచ్చక చిత్రంగ ఎగిరె రెక్కలు ఎవరిచ్చారు
పట్ పట్ పట్ పట్ పట్ పరుగుల సీతకోక పదహారు వన్నేలు నీకు ఎవరిచ్చరు
చిన్ని చిన్ని రేకులు పూలున్ని ఆడుకుందాం
రమ్మనాయి తలలుాచి
కొమ్మ మీది కోయిలమ్మ నన్ను చుాసి పాడుతుంది గొంతు కాస్త శృతి చేసి
మధుమాసమై ఉంటే ఎద సంతోషమె కద సదా ...అమ్మమ్మ ...
మబ్బలు తలుపుల్లున్న వాకిలి తీసి రమ్మంటోన్ని నింగి లోగిలి
మెల్లగ మెల్లగ తట్టి మేలుకొ మేలుకొ మంటు తూరుపు వెచ్చగ చేరంగా
తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ళెఉడత
మెరుపల్లల ఉరికె వేగం ఎవరిచ్చారు
జల్ జల్ జల్ జల్ జల్ జల్ జల్ పారె ఏరా ఎవరమ్మ నీకీరాగం నేర్పించారు
కొండ తల్లి కోనకిచ్చు పాలేమొ నురుగుల పరుగుల జలపాతం వాగు మొత్తం తాగే దాక తగ్గదేమొ ఆశగ ఎగిరే పిట్టే దాహం
మధుమాసమై ఉంటే ఎద సంతోషమె కద సదా ...అమ్మామ్మ
మబ్బలు తలుపుల్లున్న వాకిలి తీసి రమ్మంటోన్ని నింగి లోగిలి
మెల్లగ మెల్లగ తట్టి మేలుకొ మేలుకొ మంటు తూరుపు వెచ్చగ చేరంగా
సందె సూరుడె సూటిగ వచ్చి చిలిపిగ చెంపనె గిచ్చి తలుపులు తలుపులు తీయంగా
ఎగిరే పావురం తీరుగా
మనసే అంబరం చేరగా
కల మేలుకునదీ ఇలనేలుతుననదీ
Поcмотреть все песни артиста
Other albums by the artist