Kishore Kumar Hits

Chiranjeevi - Gudu Gudu Guncham lyrics

Artist: Chiranjeevi

album: Golden Hits Of Sirivennela Seetharama Sastry


గుడు గుడు గుంజామ్ గుర్తున్నాదా
మన చెడుగుడు పందెం గుర్తున్నాదా
వీరి వీరి గుమ్మాడిలో
మన వూరు పేరు గుర్తున్నావా
సరదాలో హుంగామా
సంగీతం అందమా
చిరునవ్వుల చిరునామా
మనమే అనుకుందామ
ఎటున్న సరే మనమే కోరితే కలే చేరు కొద
ఇలా రమ్మని అలై పాడితే హరివిల్ లై రాదా
గుడు గుడు గుంజామ్
గుడు గుడు గుంజామ్ గుర్తున్నాదా
మన చెడుగుడు పందెం గుర్తున్నాదా
వీరి వీరి గుమ్మాడిలో
మన వూరు పేరు గుర్తున్నావా

తరంగ మల్లె వెనక్కి వెళ్ళిన జ్ఞాపకాలన్నీ
శ్రుతి పదాన్ని గథాలు తడిపే నేస్తమేరానీ
తరంగ మల్లె వెనక్కి వెళ్ళిన జ్ఞాపకాలన్నీ
శ్రుతి పదాన్ని గథాలు తడిపే నేస్తమేరానీ
గుర్తున్న్యా చెరువుని చెర్లాతలు
అద్దరి ఇద్దరి ఏకం చేసే నీ ఈతలు
నీళ్ళాల్లోనే చేరగానే ఆ రాతలు
చూపిస్తున్నవి రోజూ పూసే చంగల్వలు
గుడు గుడు గుంజామ్ గుర్తున్నాదా
మన చెడుగుడు పందెం గుర్తున్నాదా
వీరి వీరి గుమ్మాడిలో
మన వూరు పేరు గుర్తున్నావా

క్షణాల మీద ఉయ్యాల లూగె పాప కావాలి
ప్రపంచ మంటే మనిల్లె అంటూ ఏలుకోవాలి
క్షణాల మీద ఉయ్యాల లూగె పాప కావాలి (క్షణాల మీద ఉయ్యాల లూగె పాప కావాలి)
ప్రపంచ మంటే మనిల్లె అంటూ ఏలుకోవాలి (ప్రపంచ మంటే మనిల్లె అంటూ ఏలుకోవాలి)
చేమంతైనా చింతే లేని నీ జంటలో
సమయం మొతం సంబర మైంది కేరింతలో
ఎంతో ఉన్న అనుకుంటున్నా బతుకింతలో
ఇంతై పోయి పారాడింది నీ వింతలో
గుడు గుడు గుంజామ్ గుర్తున్నాదా
మన చెడుగుడు పందెం గుర్తున్నాదా
వీరి వీరి గుమ్మాడిలో
మన వూరు పేరు గుర్తున్నావా
సరదాలో హుంగామా
సంగీతం అందమా
చిరునవ్వుల చిరునామా
మనమే అనుకుందామ
ఎటున్న సరే మనమే కోరితే కలే చేరు కొద
ఇలా రమ్మని అలై పాడితే హరివిల్ లై రాదా
గుడు గుడు గుంజామ్
గుడు గుడు గుంజామ్ గుర్తున్నాదా
మన చెడుగుడు పందెం గుర్తున్నాదా
వీరి వీరి గుమ్మాడిలో
మన వూరు పేరు గుర్తున్నావా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists