Kishore Kumar Hits

Chiranjeevi - Bheemla Back On Duty lyrics

Artist: Chiranjeevi

album: Hot Summer Cool Songs


భీమ్లా లా లా లా నాయక్
భీమ్లా లా లా లా నాయక్
భీమ్లా లా లా లా నాయక్, భీమ్లా
భీమ్లా లా లా లా నాయక్
భీమ్లా లా లా లా నాయక్
భీమ్లా లా లా లా నాయక్, భీమ్లా
వచ్చాడు భీమ్లా... గ్రనేడు బాంబులా
కల్లోలం చేస్తాడు చూసుకో సాలా
లాఠీతో చాలా... ఉంటాది దూల
షురూ చేసిండంటే... కాళ్ళు మొక్కాల
బట్టలే అదరగొట్టే మిర్చిమసాల
బెల్టులే తీసిండంటే మూతులే పగలాల
గల గల గల గల నోటంకి సాలా
తోలంతా లేచిందో... భీమ్లా
భీమ్లా లా లా లా నాయక్
భీమ్లా లా లా లా నాయక్
భీమ్లా లా లా లా నాయక్, భీమ్లా
భీమ్లా లా లా లా నాయక్
భీమ్లా లా లా లా నాయక్
భీమ్లా లా లా లా నాయక్, భీమ్లా
వాట్ హాపెండ్ టెల్ బ్రో
ఐ షో యూ హెల్ బ్రో
చుక్కల్లు రాలిపోయి
షోల్డర్ మీద ఫెల్ బ్రో
లాఠీతో వాయించేస్తా
బాడీ మీద మెలోడీ
నా మీద ఒట్టు కొల్లగొట్టి
ఆడిస్తాను కబడ్డీ
ఈ జంగల్ లో కింగులా ఆల్ నో మీ
నేను డేంజరస్ ఆనిమల్ వన్ అండ్ ఓన్లీ
ద ట్రూత్ ఈజ్ పోలీస్ మహాకాళి
నా హార్ట్ ని గెలికావో లేదు లేదు లేదు సారీ
అరె బైటికి రారా డానీగా
నీకు నాకు ఢీ
అరె డే అండ్ నైట్ మ్యాచ్ లాగ
గాట బి రెడీ
ఆవేశమస్సలూరుకోదు శివాలు ఎత్తేస్తాను
నువ్వో నేనో బతకాలి ఎగసిపడి
ద గేమ్ గెట్స్ టఫర్
ఐ యామ్ గోనా మేక్ యూ సఫర్
రాబందులా వస్తాను
నంజుకుంట పోరా
నీ ఫేటు ఫట ఫట
నా మైండు హట కట
నా ఈగోని ముట్టుకుంటే
కాల్చేస్త కట, హా
భీమ్లా లా లా లా నాయక్
భీమ్లా లా లా లా నాయక్
భీమ్లా లా లా లా నాయక్, భీమ్లా
భీమ్లా లా లా లా నాయక్
భీమ్లా లా లా లా నాయక్
భీమ్లా లా లా లా నాయక్
భీమ్లా భీమ్లా
భీమ్లా లా లా లా నాయక్
(లా లా లా నాయక్)

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists