Kishore Kumar Hits

John Wesly - Aanandam Avadhulu Daati lyrics

Artist: John Wesly

album: Thirigi Raa Nesthama


ఆనందం అవధులు దాటి
ఉన్నత శిఖరాలకు
నా యేసుతో స్నేహం నన్ను చేర్చును
నా పాపం తుడిచెను యేసు
నా దోషం కడిగెను యేసు
నన్ను నన్నుగా ప్రేమించెను
ఆనందం అవధులు దాటి
ఉన్నత శిఖరాలకు
నా యేసుతో స్నేహం నన్ను చేర్చును
నా పాపం తుడిచెను యేసు
నా దోషం కడిగెను యేసు
నన్ను నన్నుగా ప్రేమించెను
యేసే నా శ్వాస యేసే నా ధ్యాస
యేసే నా శ్వాస యేసే నా ధ్యాస
ఆనందం అవధులు దాటి
ఉన్నత శిఖరాలకు
నా యేసుతో స్నేహం నన్ను చేర్చును
నా పాపం తుడిచెను యేసు
నా దోషం కడిగెను యేసు
నన్ను నన్నుగా ప్రేమించెను
యేసే నా శ్వాస యేసే నా ధ్యాస
కాదు ఇది కాదు అని నీరసించి
జరుగదు ఇది జరుగదు అని కృంగిపోయావు
కాదు ఇది కాదు అని నీరసించి
జరుగదు ఇది జరుగదు అని కృంగిపోయావు
నీవుంటే నాతోడు ఇంకెవ్వరు సరిరారు
చూశాను మహత్యము - కాదేది అసాధ్యము
నీవుంటే నాతోడు ఇంకెవ్వరు సరిరారు
చూశాను మహత్యము - కాదేది అసాధ్యము
యేసే నా శ్వాస యేసే నా ధ్యాస
యేసే నా శ్వాస యేసే నా ధ్యాస
ఆనందం అవధులు దాటి
ఉన్నత శిఖరాలకు
నా యేసుతో స్నేహం నన్ను చేర్చును
నా పాపం తుడిచెను యేసు
నా దోషం కడిగెను యేసు
నన్ను నన్నుగా ప్రేమించెను
లేరు నాకెవ్వరూ అని నీరసించి
రారు ఇంకెవ్వరూ అని కృంగిపోయాను
లేరు నాకెవ్వరూ అని నీరసించి
రారు ఇంకెవ్వరూ అని కృంగిపోయాను
నీవుంటే నాచెంత కానెన్నడు అనాధను
అంధకారమైననూ నీతో వెలుగే కదా
నీవుంటే నాచెంత కానెన్నడు అనాధను
అంధకారమైననూ నీతో వెలుగే కదా
యేసే నా శ్వాస యేసే నా ధ్యాస
యేసే నా శ్వాస యేసే నా ధ్యాస
ఆనందం అవధులు దాటి
ఉన్నత శిఖరాలకు
నా యేసుతో స్నేహం నన్ను చేర్చును
నా పాపం తుడిచెను యేసు
నా దోషం కడిగెను యేసు
నన్ను నన్నుగా ప్రేమించెను
ఆనందం అవధులు దాటి
ఉన్నత శిఖరాలకు
నా యేసుతో స్నేహం నన్ను చేర్చును
నా పాపం తుడిచెను యేసు
నా దోషం కడిగెను యేసు
నన్ను నన్నుగా ప్రేమించెను
యేసే నా శ్వాస యేసే నా ధ్యాస
యేసే నా శ్వాస యేసే నా ధ్యాస

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists