Kishore Kumar Hits

John Wesly - Naadu Rakshaka lyrics

Artist: John Wesly

album: Thirigi Raa Nesthama


నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం
దినదినము నీతోనే వశియింతును
నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం
దినదినము నీతోనే వశియింతును
లోకము నన్ను విడచినా నీవు విడువలేదు
నా హృదిలో నీ వాక్యము నివశింపనీ
ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును
నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం
దినదినము నీతోనే వశియింతును
నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం
దినదినము నీతోనే వశియింతును
నేనేది పలికిననూ ఏమి చేసిననూ
నేనేది పలికిననూ ఏమి చేసిననూ
నీ ప్రేమనే కనుపరతును నీ శక్తిని కొనియాడెదన్
నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం
దినదినము నీతోనే వశియింతును
నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం
దినదినము నీతోనే వశియింతును
నా హృదిలో నీ వాక్యము నివశింపనీ
ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును
నా హృదిలో నీ వాక్యము నివశింపనీ
ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును
లోకము నన్ను విడచినా నీవు విడువలేదు
నాకు జయము జయము నీ శక్తితోనే
నాకు జయము జయము నీ శక్తితోనే
నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం
దినదినము నీతోనే వశియింతును
నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం
దినదినము నీతోనే వశియింతును
నా తండ్రి నా విభుడా పాలించుమా
ఆదరణ నా హృదిలోన నింపుమయా
నా తండ్రి నా విభుడా పాలించుమా
ఆదరణ నా హృదిలోన నింపుమయా
మనుజులు నను మరచిన నీవు మరువలేదు
మనుజులు నను మరచిన నీవు మరువలేదు
నాకు జయము జయము నీ ప్రేమతోనే
నాకు జయము జయము నీ ప్రేమతోనే
నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం
దినదినము నీతోనే వశియింతును
నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం
దినదినము నీతోనే వశియింతును
నేనేది పలికిననూ ఏమి చేసిననూ
నేనేది పలికిననూ ఏమి చేసిననూ
నీ ప్రేమనే కనుపరతును నీ శక్తిని కొనియాడెదన్
నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం
దినదినము నీతోనే వశియింతును
నాదు రక్షకా నీ మనస్సే ఉత్తమం
దినదినము నీతోనే వశియింతును

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists