John Wesly - Levanetthu Shuddhathmuda lyrics
Artist:
John Wesly
album: Levanetthu Shuddhathmuda
లేవనెత్తు శుద్దాత్ముడా
లేవనెత్తు పరిశుద్దుడా
లేవనెత్తు శుద్దాత్ముడా
లేవనెత్తు పరిశుద్దుడా
రోషం ఉన్న సేవకులం
రోషం ఉన్న విశ్వాసులం
రోషం ఉన్న సేవకులం
రోషం ఉన్న విశ్వాసులం
లేవనెత్తు శుద్దాత్ముడా
లేవనెత్తు పరిశుద్దుడా
లేవనెత్తు శుద్దాత్ముడా
లేవనెత్తు పరిశుద్దుడా
♪
ప్రజ్వలించే జ్వలలుగా
ప్రకాశించే జ్యోతులుగా
ప్రవహించే ఊటలుగా
ప్రహర్షించే జనములుగా
ఆరిపోని దివ్వెలుగా
ఓడిపోని సైన్యముగా
ఆరిపోని దివ్వెలుగా
ఓడిపోని సైన్యముగా
లేవనెత్తు లేవనెత్తు లేవనెత్తుము
నడిపించు నడిపించు నడిపించుము
లేవనెత్తు లేవనెత్తు లేవనెత్తుము
నడిపించు నడిపించు నడిపించుము
రోషం ఉన్న సేవకులం
రోషం ఉన్న విశ్వాసులం
రోషం ఉన్న సేవకులం
రోషం ఉన్న విశ్వాసులం
లేవనెత్తు శుద్దాత్ముడా
లేవనెత్తు పరిశుద్దుడా
లేవనెత్తు శుద్దాత్ముడా
లేవనెత్తు పరిశుద్దుడా
♪
శాంతినిచ్చే దూతలుగా
సిలువ మోసే వీరులుగా
సత్యమునకు బాటలుగా
కాడిమోసే యోధులుగా
పరిమళించే తైలముగా
క్రీస్తు యేసుని సాక్షులుగా
పరిమళించే తైలముగా
క్రీస్తు యేసుని సాక్షులుగా
లేవనెత్తు లేవనెత్తు లేవనెత్తుము
నడిపించు నడిపించు నడిపించుము
లేవనెత్తు లేవనెత్తు లేవనెత్తుము
నడిపించు నడిపించు నడిపించుము
లేవనెత్తు శుద్దాత్ముడా
లేవనెత్తు పరిశుద్దుడా
లేవనెత్తు శుద్దాత్ముడా
లేవనెత్తు పరిశుద్దుడా
రోషం ఉన్న సేవకులం
రోషం ఉన్న విశ్వాసులం
రోషం ఉన్న సేవకులం
రోషం ఉన్న విశ్వాసులం
లేవనెత్తు శుద్దాత్ముడా
లేవనెత్తు పరిశుద్దుడా
లేవనెత్తు శుద్దాత్ముడా
లేవనెత్తు పరిశుద్దుడా
Поcмотреть все песни артиста
Other albums by the artist