John Wesly - Nerpumaya lyrics
Artist:
John Wesly
album: Sneha Bandham
నేర్పుమయా నా యేసయ్యా
నీలా క్షమియించుట నేర్పుమయా
నేర్పుమయా నా రక్షకా
నీలా ప్రేమించుట నేర్పుమయా
అధిక జ్ఞాన సంపన్నుడా
స్తుతి సింహాసనాసీనుడా
అధిక జ్ఞాన సంపన్నుడా
స్తుతి సింహాసనాసీనుడా
నేర్పుమయా నా యేసయ్యా
నీలా క్షమియించుట నేర్పుమయా
నేర్పుమయా నా రక్షకా
నీలా ప్రేమించుట నేర్పుమయా
♪
ఘోరాతి ఘోరముగా హింసిచీన క్రూరులనూ
ఘోరాతి ఘోరముగా హింసిచీన క్రూరులనూ
వీరేమి చేయుచున్నారో వీరెరుగరని
క్షమియించీనా మహనీయుడా
వీరేమి చేయుచున్నారో వీరెరుగరని
క్షమియించీనా మహనీయుడా
నేర్పుమయా నా యేసయ్యా
నీలా క్షమియించుట నేర్పుమయా
నేర్పుమయా నా రక్షకా
నీలా ప్రేమించుట నేర్పుమయా
♪
యోగ్యతలేని నాకోసం పరమును వీడితివీ
యోగ్యతలేని నాకోసం పరమును వీడితివీ
నిందలనూ బరియించీ నిత్యజీవము
నాకొసగిన జయశీలుడా
నిందలనూ బరియించీ నిత్యజీవము
నాకొసగిన జయశీలుడా
నేర్పుమయా నా యేసయ్యా
నీలా క్షమియించుట నేర్పుమయా
నేర్పుమయా నా రక్షకా
నీలా ప్రేమించుట నేర్పుమయా
అధిక జ్ఞాన సంపన్నుడా
స్తుతి సింహాసనాసీనుడా
అధిక జ్ఞాన సంపన్నుడా
స్తుతి సింహాసనాసీనుడా
నేర్పుమయా నా యేసయ్యా
నీలా క్షమియించుట నేర్పుమయా
నేర్పుమయా నా రక్షకా
నీలా ప్రేమించుట నేర్పుమయా
Поcмотреть все песни артиста
Other albums by the artist