Kishore Kumar Hits

John Wesly - Neelone Anandham lyrics

Artist: John Wesly

album: Neethone Naa Jeevitham


నీలోనే ఆనందం నీలోనే అతిశయం
నీలోనే ఆనందం నీలోనే అతిశయం
నీతోనే నా జీవితం నీలోనే నా జీవితం
నీతోనే నా జీవితం నీలోనే నా జీవితం
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
సహృదయం, సద్భావం, సత్ర్కియలు, సన్మార్గం
నూతన జీవం శాసించే నీతోనే నా జీవితం
నూతన జీవం శాసించే నీతోనే నా జీవితం
అందరు నన్ను విడచినా నీతోనే నా జీవితం
అందరు నన్ను విడచినా నీతోనే నా జీవితం
ఎవ్వరు ఏమనుకున్న నీలోనే నా జీవితం
ఎవ్వరు ఏమనుకున్న నీలోనే నా జీవితం
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
పేమ చూపి, కృపను ఇచ్చి, సహనం నేర్పి
బలమును పంచి, శ్రమలో దైర్యం ఇచ్చి
నీతోనే నా జీవితం
నీతోనే నా జీవితం
నాకై ప్రాణము ఇచ్చిన నీతోనే నా జీవితం
నాకై ప్రాణము ఇచ్చిన నీతోనే నా జీవితం
నాకై రక్తం కార్చిన నీలోనే నా జీవితం
నాకై రక్తం కార్చిన నీలోనే నా జీవితం
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists