Kishore Kumar Hits

Joshua Shaik - SAMBARALU TELUGU CHRISTMAS SONG (HEMACHANDRA,VARAM) lyrics

Artist: Joshua Shaik

album: SAMBARALU TELUGU CHRISTMAS SONG (HEMACHANDRA,VARAM)


చలి రాత్రి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే
దూతలేమో పొగడ వచ్చే
పుట్టాడు పుట్టాడురో రారాజు - మెస్సయ్య
పుట్టాడురో మనకోసం
పుట్టాడు పుట్టాడురో రారాజు - మెస్సయ్య
పుట్టాడురో మనకోసం
పశులపాకలో పరమాత్ముడు - సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు - నీవెట్టివాడవైననెట్టివేయడు
ఆకాశమంత మనసున్నోడు - నీవెట్టివాడవైననెట్టివేయడు
సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలురో
సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలురో
చలి రాత్రి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే
దూతలేమో పొగడ వచ్చే
పుట్టాడు పుట్టాడురో రారాజు - మెస్సయ్య
పుట్టాడురో మనకోసం
పుట్టాడు పుట్టాడురో రారాజు - మెస్సయ్య
పుట్టాడురో మనకోసం
చింతలెన్ని ఉన్న చెంతచేరి - చేరదీయు వాడు ప్రేమ
ఎవరు మరచిన నిన్ను మరువనన్న - మన దేవుడు గొప్ప గొప్ప వాడు
ఎవరు మరచిన నిన్ను మరువనన్న - మన దేవుడు గొప్ప గొప్ప వాడు
సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలురో
సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలురో
చలి రాత్రి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే
దూతలేమో పొగడ వచ్చే
పుట్టాడు పుట్టాడురో రారాజు - మెస్సయ్య
పుట్టాడురో మనకోసం
పుట్టాడు పుట్టాడురో రారాజు - మెస్సయ్య
పుట్టాడురో మనకోసం

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists