Kishore Kumar Hits

Raj Prakash Paul - Ninnu Choodani Unplugged lyrics

Artist: Raj Prakash Paul

album: Prakshalana


నీతో నుండని బ్రతుకు
నిను చూడని క్షణము
ఉహించలేను నా యేసయ్య
నిను చూడని క్షణము
నీతో నుండని బ్రతుకు
ఉహించలేను నా యేసయ్య

నీ దివ్య ప్రేమను విడచి
నీ ఆత్మ తోడు త్రోసివేసి
అంధకార త్రోవలో నడిచి
నీ గాయామే రేపితిని
నీ దివ్య ప్రేమను విడచి
నీ ఆత్మ తోడు త్రోసివేసి
అంధకార త్రోవలో నడిచి
నీ గాయామే రేపితిని
అయినా అదే ప్రేమ
నను చేర్చుకున్న ప్రేమ
నను వీడని కరుణ
మరువలేనయ్య యేసయ్య

నీతో నుండని బ్రతుకు
నిను చూడని క్షణము
ఉహించలేను నా యేసయ్య

నను హత్తుకున్నా ప్రేమ
నను చేర్చుకున్న ప్రేమ
నీ వెలుగులోనే నిత్యం
నేన్ నడిచెదన్
నను హత్తుకున్నా ప్రేమ
నను చేర్చుకున్న ప్రేమ
నీ వెలుగులోనే నిత్యం
నేన్ నడిచెదన్
నను విడువకు ప్రియుడా
నాకు తోడుగా నడువు
నీతోనే నా బ్రతుకు
సాగింతును యేసయ్య
నిను చూడని క్షణము
నీతో నుండని బ్రతుకు
ఉహించలేను నా యేసయ్య
నిను చూడని క్షణము
నీతో నుండని బ్రతుకు
ఉహించలేను నా యేసయ్య

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists