Davidson Gajulavarthi - Aaradhinchedam lyrics
Artist:
Davidson Gajulavarthi
album: Dave Praise
మహిమా నీకే. ఘనతా నీకే...
పరిశుద్ధుడా... నా యేసయ్యా...
స్తుతియూ నీకే. నా సర్వం నీకే...
నా దైవమా... నా యేసయ్యా...
సుందరుడా... నీ నామం అతివున్నతం
రక్షకుడా... నీ సన్నిధియే ఆనందం
సుందరుడా... నీ నామం అతివున్నతం
రక్షకుడా... నీ సన్నిధియే ఆనందం
ఆరాధించెదం ఆరాధించెదం
ఆరాధించెదం ఆరాధించెదం
ఆశ్చర్యకరుడా. ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి. సమాధాన అధిపతి
ఆశ్చర్యకరుడా. ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి. సమాధాన అధిపతి
కీర్తించెదెము పూజించదెము
స్తుతియించెదము ఘనపరచెదము
కీర్తించెదెము పూజించదెము
స్తుతియించెదము ఘనపరచెదము...
సుందరుడా... నీ నామం అతివున్నతం
రక్షకుడా... నీ సన్నిధియే ఆనందం
సుందరుడా... నీ నామం అతివున్నతం
రక్షకుడా... నీ సన్నిధియే ఆనందం
ఆరాధించెదం ఆరాధించెదం
ఆరాధించెదం ఆరాధించెదం
ఆరాధించెదం ఆరాధించెదం
ఆరాధించెదం ఆరాధించెదం
ఆరాధించెదం యేసయ్య
ఆరాధించెదం యేసయ్య
ఆరాధించెదం యేసయ్య
ఆరాధించెదం యేసయ్య
ఆరాధించెదం యేసయ్య
ఆరాధించెదం యేసయ్య
ఆరాధించెదం యేసయ్య
ఆరాధించెదం యేసయ్య
యేసయ్యా... నిన్నే... ఆరాధించెదం
Поcмотреть все песни артиста
Other albums by the artist