Sitara - O Kaliki lyrics
Artist:
Sitara
album: Vishnu (Original Motion Picture Soundtrack)
ఓ కలికి వయ్యారి
సిగ్గొలికే సింగారి
నీ నడుమే సన్నాయి
పాడిందే అమ్మాయి
ఓ కలికి వయ్యారి
సిగ్గొలికే సింగారి
నీ నడుమే సన్నాయి
పాడిందే అమ్మాయి
నోటికి సీసా చేతికి పైసా
ఇస్తే చాల్లే అది పదివేలే
ఓలమ్మో
ఓ కలికి వయ్యారి
సిగ్గొలికే సింగారి
నీ నడుమే సన్నాయి
పాడిందే అమ్మాయి
♪
హ హ హా
ఓ గిత్తెడు మందిస్తే
రేపొద్దున పడివుంటా
హే నా ముద్దులు చెల్లిస్తే
నీ హద్దులో నేనుంటా
సిగ్గెందుకే సింగారమ్మా
శ్రీరంగం ఆడిస్తా
వద్దనకే వయ్యారమ్మా
వొళ్లంతా నలిపేస్తా వాయిస్తా
హే ఆడిస్తా అరె పాడిస్తా
పని పురిపిస్తా హహహా
బలే బలే మొగుడు
ఎందుకే రగడు
కులుకుల చిలకా బంగరు మొలక
రావమ్మో
ఓ కలికి వయ్యారి
సిగ్గొలికే సింగారి
నీ నడుమే సన్నాయి
పాడిందే అమ్మాయి
♪
కట్నాలే తెచ్చావా కరుణించి వదిలేస్తా
హే రగడేదో చేశావా రకతాలే తాగేస్తా
పగలంతా సారా చుక్క
రేయంతా నీ పక్క
అందిస్తే ఆకు వక్క
తందాన తైతక్క
ముద్దుగుమ్మో అరె తప్పదమ్మో
ఇటు చూడవమ్మో సిగ్గెందుకమ్మో
అరరరరరే
గడసరి గుంట జత చేసుకుంటా
గణ గణ మంటా ఒడిలోనే ఉంటా
ఓలమ్మో
ఓ కలికి వయ్యారి
సిగ్గొలికే సింగారి
నీ నడుమే సన్నాయి
పాడిందే అమ్మాయి
ఓ కలికి వయ్యారి
సిగ్గొలికే సింగారి
నీ నడుమే సన్నాయి
పాడిందే అమ్మాయి
నోటికి సీసా చేతికి పైసా
ఇస్తే చాల్లే అది పదివేలే
ఓలమ్మో
Поcмотреть все песни артиста
Other albums by the artist