Kishore Kumar Hits

Nutana Mohan - Wanna Get Away With You lyrics

Artist: Nutana Mohan

album: Wanna Get Away With You


Wanna Get Away With You
Uhuu Huu Huu
Uhuu Heey Heyyy Heieyeaa
మళ్ళీ మళ్ళీ చూసేలా!
ఒకటైపోయే వేళలో
మనసే కోరే మాయలో
పడుతూ ఉంటే ప్రేమలో
కథ గా మారే Heieyeaa
ఇన్నాళ్ళూ లేనీ పరవశం
ఇవ్వాళే చేరే
మెరుపులా మెరిసిన
చినుకులా కరుగుతున్న
అనుభవం తెలుసునా? తెలుసునా?
నీవెంటే నేనుంటా
నీతోనే నేనంటా ఓ.
నిసగరిసనిసా ||3||
పారి పద పారి గరిగా
నేడే ఒకటై జతగా
తోడై అడుగులు పడగా
నిసగరిసని పగరిని హా
నీవెంటే నేనుంటా
నీతోనే నేనంటా ఓ.
ఊహల్లో ఊరేగే ఆశే
మౌనంగా నవ్వింది నేడే
ఏకాంతం లేనే లేదే
నీ ప్రేమే తోడుంటే చాల్లే!!
నీవెంటే నేనుంటా
నీతోనే నేనంటా ఓ.
ఆ... ఆ...
Wanna Get Away With You
Uhuu Huu
ఆ... ఆ...

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists