Kishore Kumar Hits

Nutana Mohan - Ammadi lyrics

Artist: Nutana Mohan

album: Ammadi


ఏదో ఏదో చేశావమ్మాడి
ఎదో ఎదో అవుతోందమ్మాడి

నాలో మొత్తం నిన్నే నింపేశా
నెన్నదె లేనే లేను
ప్రాణాలన్నీ నీలో దాచేసా
తిరిగిమ్మని అడగలను
నీ వైపే చూస్తుంటే
నీ మాటే వింటుంటే
గుండె అడుగునా తీపి అలజడి
రేగుతున్నది అందంగా
కంటి చివరన వింత వెలుగుని
వొంపుతున్నది నువ్వేగా

ప్రేమిస్తే ఇంతేనా అన్నట్టుగా
వెరెదో లోకంలో ఉంటూన్నగా
నాలాగే నీకూడా ఉండుంటుందా
నాతోటి ఓ సారి చెప్పొచ్చుగా
సగం అవునంటు
సగం కాదంటూ
సందేహంలోన పడేస్తావుగా
సగం నిజమంటూ
సగం కల అంటు
అయోమయమేదో మించెస్తవుగా
నేనిక అయ్యెదేల నీ సగం
ఏదో ఏదో చేశావమ్మాడి
ఎదో ఎదో అవుతోందమ్మాడి

ముసుగేసి కుర్చున్న మనసాగాదు
తలుపేసి కుర్చున్న తలుపగాదు
ఆపాలి అనుకున్న ఆశగాదు
దాచాలి అనుకున్న ధ్యాసాగదు
ఇవన్నీ ఉంటే ప్రమాంటరంటే
ఏమో అవునేమో అనిపిస్తున్నది
ఈ చిత్రాలన్నీ నీ వల్లేనంటూ
నాకు ఇపుడెగా తెలుస్తున్నది
నువ్విలా మార్చావులే నన్నిలా
నీతో నీతో ఎదో చెప్పాలి
చెప్పెదేలా నువ్వే చెప్పాలి
నీ మైకంలో ప్రాణం జారిందో
ఎక్కడ్లేని ఎక్కిళ్లొచ్చే
నీ గాలే నా నన్నే తాకిందా
పదాలకే రెక్కలొచ్చే
ఊహల్లో ఊపిరిలో
కన్నుల్లో గుండెల్లో
వింత అలికిడి ఇంత ఒరవడి ఇంతవరకిది లేదాయె
ఇన్ని వింతలు ఇన్ని గంతులు ఇన్నిరోజులేమాయె

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists