Kishore Kumar Hits

Upendra Kumar - Chukkalanti Oka Chukka lyrics

Artist: Upendra Kumar

album: Naaku Mogudu Kaavali


చుక్కలాంటి ఒక చుక్క
ఏసుకుందిరా చుక్క
చుక్కలాంటి ఒక చుక్క
ఏసుకుందిరా చుక్క
పదిమందిలో కను విందుగా
పాడిందిర ఓ పాట
పదిమందిలో కను విందుగా
పాడిందిర ఓ పాట
చుక్కలాంటి ఒక చుక్క
ఏసుకుందిరా చుక్క
పదిమందిలో కను విందుగా
పాడిందిర ఓ పాట
పదిమందిలో కను విందుగా
పాడిందిర ఓ పాట

ఆ నింగి దిగజారి ఈ నేలకొరిగిపోని
ఈ నేల ఎగిరెల్లి ఆ నింగినంటుకోని
నేనాడే ఈ ఆట ఊరే చూడాలీపూట
నేనాడే ఈ ఆట ఊరే చూడాలీపూట
లోనున్న పరమాత్మ ఆడించే ఆట
లోనున్న పరమాత్మ ఆడించే ఆట
చుక్కలాంటి ఒక చుక్క
ఏసుకుందిరా చుక్క
పదిమందిలో కను విందుగా
పాడిందిర ఓ పాట
పదిమందిలో కను విందుగా
పాడిందిర ఓ పాట

దేశానికి రేపే నేనైనచో ప్రధాని
సారాయి అంగడియే నా దేశ రాజధాని
గుడిలోని దేవుడుకి కూడా
బ్రాందియే నైవేద్యం
గుడిలోని దేవుడుకి కూడా
బ్రాందియే నైవేద్యం
ఎంత మజా ఎంత మజా
ఈ మధు సామ్రాజ్యం
ఎంత మజా ఎంత మజా
ఈ మధు సామ్రాజ్యం
చుక్కలాంటి ఒక చుక్క
ఏసుకుందిరా చుక్క
చుక్కలాంటి ఒక చుక్క
ఏసుకుందిరా చుక్క
పదిమందిలో కను విందుగా
పాడిందిర ఓ పాట
పదిమందిలో కను విందుగా
పాడిందిర ఓ పాట
చుక్కలాంటి ఒక చుక్క
ఏసుకుందిరా చుక్క
పదిమందిలో కను విందుగా
పాడిందిర ఓ పాట
పదిమందిలో కను విందుగా
పాడిందిర ఓ పాట

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists