Naseeruddin Shah - Nene Nene Mo Ningeeni lyrics
Artist:
Naseeruddin Shah
album: Krrish
నేనేమో నింగిని
నేనేమో నింగిని
నీవేమో నేలవి
విడివిడిగా ఉంటున్నా
విడిపోము అంటున్నా
నీవేమో నింగివి
నేనేమో నేలని
విడివిడిగా ఉంటున్నా
విడిపోము అంటున్నా
నేనేమో నింగిని
ప్రేమకు శాపం ఏదో రూపం
ఎడబాటే దానికి ఫలితం
నీ దరి లేక నిద్దుర రాక
వేదనలోనే ఎద రేగేనే
నా ఊపిరి నీవులే
నీలో సిరి నేనులే
విడివిడిగా ఉంటున్నా
విడిపోము అంటున్నా
నీవేమో నింగివి
నేనేమో నేలని
విడివిడిగా ఉంటున్నా
విడిపోము అంటున్నా
నేనేమో నింగిని
ఇలలో ప్రేమ
నిలిచే వరకు చరితగా మనము
చరితగా మనము వెలుగొందాలి
ప్రేమ ఒక బంధం
పుటలన్నింటిలొ
మనమే ఒదిగి పోవాలి
ప్రేమకు నువ్వు గోపురం
దానికి నే నే శిఖరం
విడివిడిగా ఉంటున్నా
విడిపోము అంటున్నా
నేనేమో నింగిని
నీవేమో నేలవి
విడివిడిగా ఉంటున్నా
విడిపోము అంటున్నా
విడిపోము అంటున్నా
విడిపోము అంటున్నా
విడిపోము అంటున్నా
Поcмотреть все песни артиста
Other albums by the artist