గుండె ఆడినా ఆడినా గుండె ఆగినా గుండె ఆడినా గుండె ఆగినా ఆది ప్రేమ కోసమేలేరా గుండె ఆడినా గుండె ఆగినా ఆది ప్రేమ కోసమేలేరా సాటివాడిని ప్రేమించకుంటే బ్రతుకుండి లాభమేంటిరా సాటివాడిని ప్రేమించకుంటే బ్రతుకుండి లాభమేంటిరా నువ్వు చంద్రునీ పై కాలు పెట్టినవటవిశ్వనే గెలిచవంటా కడూ శోకంతో కుమీలెవాని ఒక సారైన నవ్వించగలవా ఆ పై వాడు ఈ విషయాని అడగకమనడు ఓ రోజు గుండె గుండె ఆడినా గుండె ఆగినా ఆది ప్రేమ కోసమేలేరా గుండె ఆడినా గుండె ఆగినా ఆది ప్రేమ కోసమేలేరా సాటివాడిని ప్రేమించకుంటే బ్రతుకుండి లాభమేంటిరా సాటివాడిని ప్రేమించకుంటే బ్రతుకుండి లాభమేంటిరా ఈ జీవతమే ఓ సర్కసుర గమత్తులు తప్పువు చూడరా నువ్వు ప్రేమీస్తే సుఖ జీవనము లేదా కథ కంచకు చెరునురా పరమార్ధం ఇంతేనా తెలుసుకుంటే మంచిదిరా గుండె గుండె ఆడినా (ఆడినా) గుండె ఆగినా (ఆగినా) గుండె ఆడినా గుండె ఆగినా ఆది ప్రేమ కోసమేలేరా సాటివాడిని ప్రేమించకుంటే బ్రతుకుండి లాభమేంటిరా (సాటివాడిని ప్రేమించకుంటే బ్రతుకుండి లాభమేంటిరా) గుండె ఆగినా గుండె ఆడినా ప్రేమ ప్రేమ, ప్రేమ ప్రేమ, ప్రేమ ప్రేమ, ప్రేమ ప్రేమ, ప్రేమ ప్రేమ, ప్రేమ ప్రేమ, ప్రేమ ప్రేమ