(Met the sun in the sand and the sea in the night And we're feeling alright Yeah, we're feeling alright) ♪ కాలమునే నువ్వాపకులే ఆశల్ని ప్రేమిద్దాం ఇక్కడే రాతిరికే నా నిద్ర చెడె రా పూర్తే చేద్దాం కామనలే ఈ వయసేంటో ఉప్పొంగినాదే మాట ఒకటైన నెరవేర్చుకొదే ఓ మాయ ఇది పెనుమాయ అది ఇక రాత్రి తో కలపర చేయి తెల్లర్లకే మోత మోగిస్తూ ను లేచి జోరై ఆడిస్తే ఈ గుండెలో తూట్లు పడే ఈ గుండెలో తూట్లు పడే తోసి వేసానే సిగ్గు లజ్జ నే లేచి జోరై ఆడిస్తే ఈ గుండెలో తూత్త్లు పడే ఈ గుండెలో తూత్త్లు పడే ♪ దిల్ ఏవైనా తీస్కొనా అదో పని కాదు ఈ మాటల్ని మించి వెయ్ మాటలు ఉన్నాయి ఒక్క నిమిషానికన్నా ఏ కోరిక లేదే మురిపాల పిల్లోడా కవింతలవి కావు స్వప్నలివి సీదా సాద ని యదలో సంకోచం పోలేదా ఓ మాయమిది పెనుమాయ అది ఇక రాతిరి తో కలపర చేయి తెల్లర్లకే మోత మోగిస్తూ ను లేచి జోరై ఆడిస్తే ఈ గుండెలో తూత్త్లు పడే ఈ గుండెలో తూత్త్లు పడే తోసి వేసానే సిగ్గు లజ్జ నే లేచి జోరై ఆడిస్తే ఈ గుండెలో తూత్త్లు పడే ఈ గుండెలో తూత్త్లు పడే ♪ ఇక్కడే ఆగుమా కలలకు రూపమిది వలపే లలదు లాయల్ మనసు రూపేనది మదినాపం కోలుకేందుకే అని మరి దుంప తెంపి మంట రేపెనీది ఈ వయసేంటో ఉప్పొంగినాదే మాట ఒకటైన నెరవేర్చుకొదే ఓ మాయ ఇది పెనుమాయ అది ఇక రాత్రి తో కలపర చేయి తెల్లర్లకే మోత మోగిస్తూ ను లేచి జోరై ఆడిస్తే ఈ గుండె లో తూత్త్లు పడే ఈ గుండె లో తూత్త్లు పడే తెల్లర్లకే కలిపి న చేయి నే లేచి జోరై ఆడిస్తే ఈ గుండె లో తూత్త్లు పడే ఈ గుండె లో తూత్త్లు పడే తూత్త్లు పడే ఈ గుండెలో తూత్త్లు పడే తూత్త్లు పడే ఈ గుండెలో తూత్త్లు పడే