నా అనువనువంత నీవే.
మనసే అడిగిన మాయ నువ్వే.
నా నర నరమంత చేరే.
పలుకై తనువును తాకినావే.
కరుకైనవి కానివి నీ గొంతులో మాటలే.
మొహమాటమ ఇరకాటమ ఇకపై మరి నాకు నేనె.
దొరికే క్షణములు లేనే లేని చెలిమిధట.
రోజూ చూడన రోజాలివ్వన,
రాణే నువ్వని బ్రతుకంత.
పోజే కొట్టక ఆజా దేవిక,
పూజే చేయ్యని మన ఇంట.
నీ కనుదోనలే కన్నీరే చూడవే.
నవ్వులేమొ పత్తి పులై తేలుతాయే.
పలుకులు నా మనసుకు ఊరట,
నేనే నీలా మారుట,
చేలిమిధట.
Поcмотреть все песни артиста
Other albums by the artist