Nagarjuna - Yettago Unnadi lyrics
Artist:
Nagarjuna
album: Nenunnanu
అరెరెరెరె
అరెరెరెరె
అరెరెరెరె
ఎట్టాగో వున్నాది ఓలమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ
ఎట్టాగో వున్నాది ఓలమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ
అరెరెరెరె
అట్టాగే వుంటాది ఓరబ్బీ ఏటేటో అవుతాది చిన్నబ్బీ
అట్టాగే వుంటాది ఓరబ్బీ ఏటేటో అవుతాది చిన్నబ్బీ
♪
ఎండల్లో చలెక్కుతోంది, గుండెల్లో కలుక్కుమంది నువ్వట్టా నరాలు మెలేసి నడుస్తు వస్తుంటే
సిగ్గంతా చెడేట్టువుంది, చిక్కుల్లో పడేట్టువుంది చూపుల్తో అటొచ్చి ఇటొచ్చి అతుక్కుపోతుంటే
కొంపలు ముంచకు దుంప తెగ
కోకకు పెంచకు కొత్తసెగ
గమ్మత్తుగ మత్తెక్కించే వేళ
నువ్వు heat ఎక్కిపోతుంటే ఓలమ్మీ పైటెక్కడుంటుందే చిన్నమ్మీ
నువ్వు heat ఎక్కిపోతుంటే ఓలమ్మీ పైటెక్కడుంటుందే చిన్నమ్మీ
అరెరెరెరె అట్టాగే వుంటాది ఓరబ్బీ ఏటేటో అవుతాది చిన్నబ్బీ
♪
కళ్లల్లో అదేమి కైపో నడకల్లో అదేమి ఊపో
నిలువెల్లా తెగించి తెగించి ఎగబడి పోతుంటే
ఒంపుల్లో అదేమి నునుపో సొంపుల్లో అదేమి మెరుపో
వాటంగా వయస్సు వలేసి తికతిక పెడుతుంటే
తూలకు తూలకు తిమ్మిరిగా
తుళ్లకు తుళ్లకు తుంటరిగా
ఒళ్లంతా గల్లంతై పోయేలా
జడవూపి
నడువూపి
నిగనిగల నిధులు చూపి
నువ్వు వీరంగంమేస్తుంటేే ఓ లమ్మీ ఊరంత ఊగిందే చిన్నమ్మీ
వీరంగంమేస్తుంటే ఓ లమ్మీ ఊరంత ఊగిందే చిన్నమ్మీ
అరెరెరెరెరెరెరెరెరె, ఎట్టాగో వున్నాది ఓలమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ
అరెరెరెరెరెరెరెరెరె, అట్టాగే వుంటాది ఓరబ్బీ ఏటేటో అవుతాది చిన్నబ్బీ ఎహేయ్
Поcмотреть все песни артиста
Other albums by the artist