Nagarjuna - Intha Duramochaka lyrics
Artist:
Nagarjuna
album: Nenunnanu
ఇంత దూరమొచ్చాక సిగ్గెందుకు
ఈడు రగులుకున్నాక అగ్గెందుకు
ఇంత దూరమొచ్చాక సిగ్గెందుకు
ఈడు రగులుకున్నాక అగ్గెందుకు
అంతదాక వచ్చాక అడ్డెందుకు
లోతులోన మునిగాక ఒడ్దెందుకు
కరుసు పెట్టనప్పుడు సొమ్మెందుకు
సరసమాడనప్పుడు సొగసెందుకు
గుడుగుడు గుడుగుడుగుడు గుంచం
అడుగుడు అడుగుడుగుడు లంచం
గుడుగుడు గుడుగుడుగుడు గుంచం
చెడుగుడు చెడుగుడుగుడు చమ్ చమ్
కంటిలోని నలుసు తీయమన్నావు
నలుసుతీసి చెంప నలపమన్నావు
చెంపగిల్లి ఆగలేను అన్నావు
పెదవిపండు ముద్దు పిండుకున్నావు
పెదవినుండి మెడలోకి చేరుకున్నాక
మెడలోని గొలుసుతోటి ఆడుకున్నాక
గుండెలో జారుకుని
గుట్టనే గుంజుకుని
అంతలో పుంజుకుని అదునుచూసి అదుపుదాటితే
గుడుగుడు గుడుగుడుగుడు గుంచం
జరుగుడు జరుగుడు గుడు కొంచం
గుడుగుడు గుడుగుడుగుడు గుంచం
విరుగుడు విరుగుడు గుడు కొంచం
ఇంత దూరమొచ్చాక సిగ్గెందుకు
ఈడు రగులుకున్నాక అగ్గెందుకు
కాలిలోని ముల్లు తియ్యమన్నావు
ముల్లుతీసి మువ్వ ముట్టమన్నావు
మువ్వముట్టి ముందుకెళ్ళిపోయావు
చీర అంచు పట్టి పైకి పాకావు
చీరలోని మూరలోన చిక్కుకున్నాక
దారి తెన్ను ఏది నాకు చిక్కకున్నాక
చెంగులే దులుపుకుని
నిన్ను చేపట్టుకుని
చీరలా కట్టుకుని చివరివరకు కథను నడిపితే
గుడుగుడు గుడుగుడుగుడు గుంచం
పెరుగుడు పెరుగుడు గుడు పైత్యం
గుడుగుడు గుడుగుడుగుడు గుంచం
తరికిట తరికిట కిట తఝ్ఝం
ఇంత దూరమొచ్చాక సిగ్గెందుకు
ఈడు రగులుకున్నాక అగ్గెందుకు
అంతదాక వచ్చాక అడ్డెందుకు
లోతులోన మునిగాక ఒడ్దెందుకు
కరుసు పెట్టనప్పుడు సొమ్మెందుకు
సరసమాడనప్పుడు సొగసెందుకు
గుడుగుడు గుడుగుడుగుడు గుంచం
అడుగుడు అడుగుడుగుడు లంచం
గుడుగుడు గుడుగుడుగుడు గుంచం
చెడుగుడు చెడుగుడుగుడు చమ్ చమ్
చమ్ చమ్
Поcмотреть все песни артиста
Other albums by the artist