అంతా రామమయం ఈ జగమంతా రామమయం (రామ రామ రామ రామ రామ రామ రామ) (రామ రామ రామ రామ రామ రామ రామ) ♪ అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ♪ అంతరంగమున ఆత్మారాముడు (రామ రామ రామ రామ రామ రామ రామ) అనంత రూపముల వింతలు సలుపగ (రామ రామ రామ రామ రామ రామ రామ) సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం (ఓం నమో నారాయణాయ) (ఓం నమో నారాయణాయ) (ఓం నమో నారాయణాయ) అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ నదులు వనంబులు నానా మృగములు పీత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం ♪ (రామ రామ రామ రామ రామ రామ రామ) సిరికిన్ జెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రకపతిన్ బంధింపడు ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడూ నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడూ గజప్రాణావనోత్సాహియై