ముద్దులెట్టి చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్
నొక్కిపట్టి వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్
కళ్ళలోన కళ్ళుపెట్టి కాలమంతా గడిపేయ్
అడుగులోన అడుగు వేసి నువ్వు నాతో నడిచేయ్
♪
ముద్దులెట్టి చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్
నొక్కిపట్టి వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్
♪
నయగారాల దుమికేయి ఉరకేయి తడిపెయి
కోరుకుంది పరిచేయి తేరిచేయి పిలిచేయి
కౌగిలించి దులిపేయి తాలుపేయి నలిపేయి
నువ్వు లేని వేళలోన
దిండు ఒకటే నేస్తమయే
తాళలేని తాపమయి
Cold water స్నానమాయె
బుగ్గ మెద సిగ్గులన్నీ ఒంటి చేత్తో తుడిపేయ్
ఆకలేస్తే అందముంది అందినంత కొరికేయ్
♪
చేరదీసి వెతికేయి ఉతికేయి చిటికేయి
మీదికొస్త ఊరుమేయి మెరుపయి తకథయి
ఉండు కాస్త పరువై తరువాయి సరసాయి
నిన్ను తాకే వీలు కాక
నేను ఎట్ట వేగడాలో
నిన్న రాత్రి పాడు కలలో
ఎన్ని ఎన్నో ఆగడాలు
గుండెలోన దూరిపోయి గూడు కట్టి బ్రతికేయి
ఉన్నదంతా ఇచ్చుకుంట ఒక్కసారి కుదిపే
♪
ముద్దులెట్టి చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్
నొక్కిపట్టి వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్
కళ్ళలోన కళ్ళుపెట్టి కాలమంతా గడిపేయ్
అడుగులోన అడుగు వేసి నువ్వు నాతో నడిచేయ్
Поcмотреть все песни артиста
Other albums by the artist