Kishore Kumar Hits

Nagarjuna - Vaalu Kalla Vayyaari lyrics

Artist: Nagarjuna

album: Mass


నా... బూరెలాంటి బుగ్గ చూడు
కారు మబ్బులాంటి కురులు చూడు
వారెవా! క్యా హెయిర్ స్టైల్ యార్
అన్న... సూపర్ అన్న కంటిన్యూ కంటిన్యూ
హేయ్ హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి
నా గుండెలోకి దూరి మనసులోకి జారి
చంపినావే కావేరి
హో... బూరెబుగ్గ బంగారి చేపకళ్ళ చిన్నారి
బుంగమూతి ప్యారి నంగనాచి నారి
లవ్వు చెయ్ ఓ సారి
హ్... నిన్ను చూసినాక ఏమైందో పోరి
వింత వింతగుంటోంది ఏవిటో ఈ స్టోరి
నువ్వు కన పడకుంటే తోచదే కుమారి
నువ్వు వస్తే మనసంతా... స రి గ మ ప గ రి
హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి
నా గుండెలోకి దూరి మనసులోకి జారి
చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి
నీ హృదయంలో నాకింత చోటిస్తే
దేవతల్లే చూసుకుంట నీకు ప్రాణమైనా రాసి ఇస్తా
అలా కోపంగా నా వైపు నువ్వు చూస్తే
దీవెనల్లే మార్చుకుంట దాన్ని ప్రేమలాగ స్వీకరిస్తా
నాకోసం పుట్టినావని నా మనసే చెప్పినాదిలే
ఈ బంధం ఎప్పుడొ ఇలా పైవాడు వేసినాడులే
ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే
నీకు నేను ఇష్టమేనని
హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి
నా గుండెలోకి దూరి మనసులోకి జారి
చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి
వహ్ వ హొ వహ్ వ హొ
కుర్రాడు మంచివాడుగా ఒప్పుకో
వహ్ వ హొ వహ్ వ హొ
ఆరడుగుల అందగాడు ఒప్పుకో
ఈ ముద్దుగుమ్మే నా వైఫ్ గా వస్తే...
బంతిపూల దారి వేస్తా లేతపాదమింక కందకుండా
ఆ జాబిలమ్మే నా లైఫ్ లో కొస్తే దిష్టి తీసి హారతిస్తా
ఏ పాడుకళ్ళు చూడకుండా
నాలాంటి మంచివాడిని మీరంత చూసి ఉండరే
ఆ మాటే మీరు ఈమెతో ఓసారి చెప్పి చూడరే
ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే
నువ్వు నాకు సొంతమేనని
హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి
నా గుండెలోకి దూరి మనసులోకి జారి
చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists