గుడు గుడు గుంజామ్ గుర్తున్నాదా మన చెడుగుడు పందెం గుర్తున్నాదా వీరి వీరి గుమ్మాడిలో మన వూరు పేరు గుర్తున్నావా సరదాలో హుంగామా సంగీతం అందమా చిరునవ్వుల చిరునామా మనమే అనుకుందామ ఎటున్న సరే మనమే కోరితే కలే చేరు కొద ఇలా రమ్మని అలై పాడితే హరివిల్ లై రాదా గుడు గుడు గుంజామ్ గుడు గుడు గుంజామ్ గుర్తున్నాదా మన చెడుగుడు పందెం గుర్తున్నాదా వీరి వీరి గుమ్మాడిలో మన వూరు పేరు గుర్తున్నావా ♪ తరంగ మల్లె వెనక్కి వెళ్ళిన జ్ఞాపకాలన్నీ శ్రుతి పదాన్ని గథాలు తడిపే నేస్తమేరానీ తరంగ మల్లె వెనక్కి వెళ్ళిన జ్ఞాపకాలన్నీ శ్రుతి పదాన్ని గథాలు తడిపే నేస్తమేరానీ గుర్తున్న్యా చెరువుని చెర్లాతలు అద్దరి ఇద్దరి ఏకం చేసే నీ ఈతలు నీళ్ళాల్లోనే చేరగానే ఆ రాతలు చూపిస్తున్నవి రోజూ పూసే చంగల్వలు గుడు గుడు గుంజామ్ గుర్తున్నాదా మన చెడుగుడు పందెం గుర్తున్నాదా వీరి వీరి గుమ్మాడిలో మన వూరు పేరు గుర్తున్నావా ♪ క్షణాల మీద ఉయ్యాల లూగె పాప కావాలి ప్రపంచ మంటే మనిల్లె అంటూ ఏలుకోవాలి క్షణాల మీద ఉయ్యాల లూగె పాప కావాలి (క్షణాల మీద ఉయ్యాల లూగె పాప కావాలి) ప్రపంచ మంటే మనిల్లె అంటూ ఏలుకోవాలి (ప్రపంచ మంటే మనిల్లె అంటూ ఏలుకోవాలి) చేమంతైనా చింతే లేని నీ జంటలో సమయం మొతం సంబర మైంది కేరింతలో ఎంతో ఉన్న అనుకుంటున్నా బతుకింతలో ఇంతై పోయి పారాడింది నీ వింతలో గుడు గుడు గుంజామ్ గుర్తున్నాదా మన చెడుగుడు పందెం గుర్తున్నాదా వీరి వీరి గుమ్మాడిలో మన వూరు పేరు గుర్తున్నావా సరదాలో హుంగామా సంగీతం అందమా చిరునవ్వుల చిరునామా మనమే అనుకుందామ ఎటున్న సరే మనమే కోరితే కలే చేరు కొద ఇలా రమ్మని అలై పాడితే హరివిల్ లై రాదా గుడు గుడు గుంజామ్ గుడు గుడు గుంజామ్ గుర్తున్నాదా మన చెడుగుడు పందెం గుర్తున్నాదా వీరి వీరి గుమ్మాడిలో మన వూరు పేరు గుర్తున్నావా