Charmi - Pallakivye lyrics
Artist:
Charmi
album: Pournamy
తన్నన్నన్నా నన్నా నన్నా
తన్నన్నన్నా నన్నా నన్నా
♪
పల్లకివై ఓహో ఓహో
భారాన్ని మోయ్ ఓహో ఓహో
పాదం నువై ఓహో ఓహో
నడిపించవోయ్ ఓహో ఓహో
అవ్వ బువ్వ కావాలోయ్ నువ్వే ఇవ్వలోయ్
రివ్వు రివ్వున ఎగరలోయ్ గాలిలో
తొక్కుడు బిళ్ళాటడాలోయ్ నీలాకాశంలో
చుక్కల్లోకం చూడాలోయ్ चलो चलो
चलो चलो
चलो
♪
హే కలవరపరిచే కలవో
శిలలను మలిచే కళవో
అలజడి చేసే అలవో
అలరించే అల్లరివో
ఉడుపుగా వేసే వలవో
నడివేసవిలో చలివో
తెలియదుగా ఎవ్వరివో
నాకెందుకు తగిలావో
వొదలనంటావో ఒంటరిగా సరే పద మహాప్రభో
నిదరలేపాక తుంటరిగా ఇటో ఆటో ఎటో దూసుకుపోవాలో
పల్లకివై ఓహో ఓహో
భారాన్ని మోయ్ ఓహో ఓహో
పాదం నువై ఓహో ఓహో
నడిపించవోయ్ ఓహో ఓహో
♪
(చల్ చల్ చక చల్ చల్ చక చల్ చల్ చక చల్ చల్ చల్
చల్ చల్ చక చల్ చల్ చక చల్ చల్ చక చల్ చల్ చల్
చల్ చక చక చక చల్ చక చక చక చల్ చక చక చక చల్ చల్
చల్ చక చక చక చల్ చక చక చక చల్ చక చక చక చల్ చల్
చల్ చల్ చక చక చల్ చల్ చక చక చల్ చల్ చక చక చల్ చల్ చక చక చల్)
హొయ్ జల జల జలపాతంలో జిలిబిలి చెలగాటంలో
గలగలా గల సందడితో నా అందెలు కట్టలోయ్
చిలకల తల గీతంలో తొలి తొలి గిలి గింతల్లో
కిల కిల కిల సవ్వడితో కేరింతలు కొట్టాలోయ్
వొదలనంటావో ఒంటరిగా సరే పద మహాప్రభో
నిదరలేపాక తుంటరిగా ఇటో ఆటో ఎటో దూసుకుపోవాలో
Поcмотреть все песни артиста
Other albums by the artist