Sridevi Kapoor - Dhinakkuta lyrics
Artist:
Sridevi Kapoor
album: Jagadekaveerudu Athiloka Sundari
దినక్కుతా కసక్కురో
ఝణక్కుతా ఢమక్కురో
తళుక్కుతార మిణుక్కు star-a
కథక్కు ఆట పాట చూస్తారా
దినక్కుతా కసక్కురో
ఝణక్కుతా చమక్కురో
తళుక్కుతార మిణుక్కు star-a
కథక్కు ఆట పాట చూస్తారా
దినక్కుతా కసక్కురో
ఝణక్కుతా చమక్కురో
♪
కసక్కు లయలు హొయలు చూశా
కసెక్కి వలపు వలలే వేశా
గుబుక్కు ఎదలో కథలే దాచా
గుటుక్కు మనక గుబులే దోచా
మజా చేస్తే మరోటంట మరోటిస్తే మగాణ్ణంట
సరే అంటే అతుక్కుంటా సరాగంలో ఇరుక్కుంటా
చుంబురున్నై
నారదున్నై
చుంబ మీద పంబ రేపి పాడుతుంటే మీరు గోవిందే
గోవింద గోవింద
Come on, come on పాడండయ్యా
(పబం పప్పా
పబం పప్పా)
అది
పబం పప్పా
శభాష్
పబం పప్పా
పబంపం పాబా
పబంపం పాబా
పబంపం పాబా పాబా పాబా బాబాబం)
దినక్కుతా కసక్కురో
ఝణక్కుతా చమక్కురో
తళుక్కుతార మిణుక్కు star-a
కథక్కు ఆట పాట చూస్తారా
దినక్కుతా
కసక్కురో
ఝణక్కుతా
చమక్కురో
♪
వయస్సు ఒడిలో చొడినే చూశా
వరించి సుడిలో పడవే వేశా
నటించే నరుడా ఘనుడా మెచ్చా
నమస్తే నడుమే నటిగా ఇచ్చా
ఉడాయిస్తే ఉడుక్కుంటా
లడయొస్తే హోయ్ ఉతుక్కుంటా
సఖి అంటే సరే అంటా
చెలి అంటే గురు అంటా
Brake dance-u
Shake-u dance-u
Mix-u చేసి steps వేసి tricks చేస్తే మీరు గోవిందే
Come on, come on, dance I say, ఆడండ్రా
(దినక్కుతా)
దినక్కుదినత
(దినక్కుతా)
ఝణక్కుఝణుత
(దినక్కుతా)
తకత్తుదినత
(దినక్కుతా)
తతాంగుతకదినత
(దినక్కు తార
దినక్కు తార
దినక్కు తార
తారా తారారా)
దినక్కుతా
కసక్కురో
ఝణక్కుతా
చమక్కురో
తళుక్కుతార మిణుక్కు star-a
కథక్కు ఆట పాట చూస్తారా
దినక్కుతా
కసక్కురో
ఝణక్కుతా
చమక్కురో
Поcмотреть все песни артиста
Other albums by the artist