Kishore Kumar Hits

Aditi Rao Hydari - Telipo Telipo lyrics

Artist: Aditi Rao Hydari

album: Antariksham 9000 KMPH


మౌనం మాటలాడిందే
ప్రాణం భాషలో
కాలం ఆగిపోతుందే
మనకు తెలియని మొదటి మలుపులో
బయట పడని చిలిపి కలల వెలుగులో...
తేలిపో తేలిపో నాతో
ఊహలో తేలిపో నాతో
ఊపిరై ఉండిపో నాతో
తేలిపో తేలిపో నాతో
ఊహలో తేలిపో నాతో
ఊపిరై ఉండిపో నాతో
మౌనం మాటలాడిందే
ప్రాణం భాషలో
కాలం ఆగిపోతుందే
మనకు తెలియని మొదటి మలుపులో
బయట పడని చిలిపి కలల వెలుగులో...
చూపులో చూపునై నీలో నన్నే చూడనా
ఆశలో ఆశనై నీ మనసంతా నిండనా
నిన్నని మొన్నని నీలో మాయం చేయనా
నేడునే రేపని నీకనిపించె క్షణమున
తేలిపో తేలిపో నాతో
ఊహలో తేలిపో నాతో
తేలిపో తేలిపో నాతో
ఊహలో తేలిపో నాతో
ఊపిరై ఉండిపో నాతో
మౌనం మాటలాడిందే
ప్రాణం భాషలో
కాలం ఆగిపోతుందే

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists