Kala Bhairava - Gurtunda Seetakalam Title Track lyrics
Artist:
Kala Bhairava
album: Gurtunda Seetakalam (Original Motion Picture Soundtrack)
Catch పడితే out అంటారే
బైట పడితే six అంటారే
వెంటపడితే ప్రేమంటారే
కంటపడితే తిడుతుంటారే
ఓ December పువ్వుని కలిశా
ఈ తుషారం తనలో చూశా
Magic అంటే ఏంటో తెలుసా
మనము కలిసిన date-ye బహుశా
గురుతుందా శీతాకాలం
గురుతుందా శీతాకాలం
గుర్తుందా శీతాకాలం
గురుతుందా శీతాకాలం
చిలిపి ప్రేమకు పాటొకటుంటే
Line-ye నువ్వేనా
మనసు bookకి look కొకటుంటే
Cover page నీదేనా
హే అందమా అందమా అందుమా
హే హే ఆనందమే మే అందాలమ్మా
ఆశే ఆకాశమా శ్వాసే నీకోసమా
కోసే వయ్యారమా दिलसे సంతోషమా
గురుతుందా శీతాకాలం
గురుతుందా సీతాకాలం
సెకను సెకనొక ప్రేమకు గురుతే
ఇష్టపడిన హృదయానా
శఘము శఘమొక సెకనవుతోందే
కలిసి నడిచే పయనాన
హే వేసవే వేసవే పూసెనా
హే హే చలిమాసమే నీ శ్వాసనా
పేరే జపించనా నీకై తపించనా
ప్రేమే సాధించనా ప్రాణం నీ పంచనా
గురుతుందా శీతాకాలం
గురుతుందా శీతాకాలం
గురుతుందా శీతాకాలం
గురుతుందా శీతాకాలం
Поcмотреть все песни артиста
Other albums by the artist