Kishore Kumar Hits

Kala Bhairava - Anaganaga lyrics

Artist: Kala Bhairava

album: Gurtunda Seetakalam (Original Motion Picture Soundtrack)


ఎలాగ ఒకటౌతామో ఎలాగ విడిపోతామో
నిజాన్ని కలగంటామో నిజంగ కలలౌతామో
ఏదో వల ఎందుకిలా
ఆపే వారే లేరే ఎలా
ఊపిరంతా ఉరి పడే ఉరుములీవేళా
అనగనగనగనగా
అని ముగియని కథగా
మన కథ మిగులునుగా
ఆ చరితకి ఋజువివగా
అనగనగనగనగా
అని ముగియని కథగా
మన కథ మిగులునుగా
ఆ చరితకి ఋజువివగా

నా చిరునవ్వే నీదేని
నా కలలన్నీ నీవేనే
ఆ విధిరాతే ఓడేనే
నీ జతనే విడనే
అనుకున్నదే కరువై
కరిగింది కాలమే అనుకోనిదే జరిగే
శృతి లేని తాళమై
గెలిచినా ముగియనీ పయనమే
తనదని కనులనీ కడలినీ
కలుపుతూ ప్రేమా
అనగనగనగనగా
అని ముగియని కథగా
మన కథ మిగులునుగా
ఆ చరితకి ఋజువివగా
అనగనగనగనగా
అని ముగియని కథగా
మన కథ మిగులునుగా
ఆ చరితకి ఋజువివగా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists