ఓరి దేవుడా Bigboss house లోని Boss వీడు రా ना छोडेगा किसीको हिटलर कहाँरे भाई ना लगा लड़ाय मुंह पे मारे जिंदागी को यही अभी Emotion ఉండగా వీడు నవ్వడంట ఏ రోజు ప్రేమలుండుగా పొజిషను అంటే మొజు లేదు పాశమే వీడు యమధర్మరాజు లేదు తీరిక Crazy వీడు 4G స్పీడు పరుగులెత్తువాడు మనస్సు నోటు మాట లోటు మూడి వీడు Suit boot psycho path Success is the only work Only only life on the way భేతాళ కథల్లో solution లేనట్టి problem వీడు రా వచ్చాడు పురాణాలు దాటి కలికాలం పని రాక్షసుడు రా రాత్రులైనా vodka వద్దు Work ముద్దంటూ Workersని చంపుతాడు రాజమౌళి ఫ్రేము కూడా చూపలేదు వీడి villian attitude ఓరి దేవుడా Big boss house లోని boss వీడు రా ना छोडेगा किसीको हिटलर कहाँरे भाई ना लगा लड़ाय मुंह पे मारे जिंदागी को यही अभी ప్రేమ లేదు దోమ లేదు మనిషి బండ రాయే అందల అమ్మాయి live లో ఉన్న line వెయ్యడాయే Suit boot psycho path Success is the only work Only only life on the way