శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మల్లే నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంకపైన నీకు నాకు ప్రేమపాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు ♪ ఏవైపూ పోనీవే నన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా ఇష్టంగా ఏచోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్లపూసలా వందయేళ్ళు అందంగా నిను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మల్లే నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంకపైన నీకు నాకు ప్రేమపాఠాలే ♪ అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు