चल, चल चल चल चल चल चल चल, चल चल, चल चल चल, चल चल चल తరలి తరలి మరి రారా ఎదురుగా రామసుందరా విరులు ఝరులు ఇక దాటి దరికిరా వేడుకుందురా తరలి తరలి మరి రారా ఎదురుగా రామసుందరా దిగులుగా మిథిలలోనే ఉన్నా కదిలిరా నీలిమేఘశ్యామా వేణువే విల్లులాగ మలచి పాడరా సీతరాగమాల దేవదేవరా నాదు ఈ మొర ఆలకించరా రావా తరలి తరలి మరి రా నిరిగగగ రిగమమమ గమపపప పమరిస నిరిసా నిరిగగగ రిగమమమ గమపపప పమరిస నిరిసా నినిని నిదపమప మపనినిని దని నిసని సాసస నినిసరి మదపమగరి గమగనిసా గమగనిసా గమగనిసా