Kishore Kumar Hits

Vishal Chandrashekhar - Ninnati Theepi lyrics

Artist: Vishal Chandrashekhar

album: Sita Ramam (Telugu) (Extended Version) [Original Motion Picture Soundtrack]


కన్నులముందు నీ కలలే
ఎన్నడు పోవు నన్నొదిలి
జన్మంతా దాచేస్తా
నీతో ఉన్న ఆ కొంతకాలాన్ని
గాలి ధూళి నీ పరిమళమే
రోజూ జరిగే నీ పరిచయమే
నిన్నటి తీపిజ్ఞాపకమే
కన్నులుదాటి పోదసలే
జన్మంతా దాచేస్తా
నీతో ఉన్న ఆ కొంతకాలాన్ని
నువ్విక రావు అని తెలిసే
ప్రశ్నల-వాన ఇక ముగిసే
జన్మంతా దాచేస్తా
నీతో ఉన్న ఆ కొంతకాలాన్ని

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists