కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ ఓ ఓ ఓ ఓయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ ఓ ఓయ్ సుడిలో దూకీ ఎదురీదకా ఆ ఆ ఆ ఆ సుడిలో దూకీ ఎదురీదకా ఆ ఆ మునకే సుఖమనుకోవోయ్ మునకే సుఖమనుకోవోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ ఓ ఓ ఓయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ మేడలోనే అల పైడి బొమ్మా నీడనే చిలకమ్మా ఆ ఆ ఆ ఆ మేడలోనే అల పైడి బొమ్మా నీడనే చిలకమ్మా ఆ ఆ కొండలే రగిలే వడగాలీ కొండలే రగిలే వడగాలీ నీ సిగలో పూవేలోయ్ నీ సిగలో పూవేలోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ చందమామా మసకేసి పోయే ముందుగా కబురేలోయ్ ఓ ఓ ఓ ఓయ్ చందమామా మసకేసి పోయే ముందుగా కబురేలోయ్ ఓ ఓయ్ లాయిరీ నడిసంద్రములోనా లాయిరీ నడిసంద్రములోనా లంగరుతో పని లేదోయ్ లంగరుతో పని లేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ ఓ ఓ ఓయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్