చిత్రం: శివయ్య (1998) సంగీతం: ఎమ్. ఎమ్. శ్రీలేఖ సాహిత్యం: (తెలియదు) ప్రేమనగరు వాణిశ్రీ లా ఉంటే నై చల్తా ప్రేమదేశం టాబు లాగా ఉండాలోయ్ వనితా పాతకాలం కన్నాంబల్లే ఉంటే నై చల్తా కొత్తకోణం కాజోలల్లే ఉండాలోయ్ వనితా కట్టూబొట్టు మార్చే ఇక సిగ్గుఎగ్గూ వదిలేయ్ రంగూ హంగు మార్చే యమ కొత్త సిగ్గు చూపించేయ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ ప్రేమనగరు వాణిశ్రీ లా ఉంటే నై చల్తా ప్రేమదేశం టాబు లాగా ఉండాలోయ్ వనితా చారెడు జడతో బజారుకెళ్తే ఎవరు చూస్తారు నిన్ను హాట్ హెయిర్ తో బయలుదేరితే స్టన్ అవదా వన్ బై వన్