Kishore Kumar Hits

Revathi - Eenade Edo lyrics

Artist: Revathi

album: Prema


ఓ ఓ ఓ ఓ
ఈనాడే ఏదో అయ్యిందీ ఏనాడూ నాలో జరగందీ
ఈ అనుభవం మరలా రానిదీ ఆనంద రాగం మోగిందీ
అందాలా లోకం రమ్మందీ
ఈనాడే ఏదో అయ్యిందీ ఏనాడూ నాలో జరగందీ
నింగీ నేలా ఏకం కాగా ఈక్షణమిలాగె ఆగిందీ
నింగీ నేలా ఏకం కాగా ఈక్షణమిలాగె ఆగిందీ
ఒకటే మాటన్నదీ ఒకటై పొమ్మన్నదీ
మనసే ఇమ్మన్నదీ అదినా సొమ్మన్నదీ
పరువాలు మీటి
న న న న న
సెలయేటీ తోటి
న న న న న
పాడాలీ నేడు
న న న న న
కావాలీ తోడు
న న న న న న న న న న
ఈనాడే ఏదో అయ్యిందీ
ఏనాడూ నాలో జరగందీ
సూర్యుని మాపీ చంద్రుని ఆపీ వెన్నెల రోజంత కాచిందీ
సూర్యుని మాపీ చంద్రుని ఆపీ వెన్నెల రోజంత కాచిందీ
పగలూ రేయన్నదీ అసలే లేదన్నదీ
కలలే వద్దన్నదీ నిజమే కమ్మన్నదీ
ఎదలోనీ ఆశ
న న న న న
ఎదగాలి బాసై
న న న న న
కలవాలీ నీవు
న న న న న
కరగాలీ నేను
న న న న న న న న న న
ఈనాడే ఏదో అయ్యిందీ ఏనాడూ నాలో జరగందీ
ఈ అనుభవం మరలా రానిదీ
ఆనందరాగం మోగిందీ అందాలా లోకం రమ్మందీ
ఈనాడే ఏదో అయ్యిందీ
ఏనాడూ నాలో జరగందీ
సాహిత్యం: వేటూరి, ప్రేమ, ఇళయరాజా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists