Kishore Kumar Hits

Vivek - Lady Luck lyrics

Artist: Vivek

album: Miss Shetty Mr Polishetty (Tamil)


ఎందుకంత ఇష్టం నేనంటే
ఎందులోన గొప్ప నేను నీకంటె
ఎంత ఎంత నచ్చుతుందో నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే
అదేందుకంటె అందుకే అదంతే
ఆల్ ది బెస్ట్ పలికే
అందమైన కళ్ళు
నాలో కాంతి నింపుతున్నవి
చెయ్యి చెయ్యి కలిపి
వెల్ డన్ అన్నా వేల్లూ
దిల్ గిటారు మీటుతున్నవి
ఫౌంటేను లాగా పొంగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్సు
నువ్వొచ్చినకే మొదలయ్యాయి
జిందగీలో హ్యాపీ డేసు
లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే
నా లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే
లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే
నా లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే
అనుదినం చనువుగా పలకరించవే
మనసులో మనసుగా పరిమళించవే
అడుగులో అడుగులా అనుసరించవే
కలకల కలలకు వెలుగు పంచవే
నన్ను నేను గిల్లి చూడనా
నమ్మ లేని తీరుగా
నీకు లాంటి అద్భుతం ఇలా భుమ్మీద ఒక నాకే దొరికేనా
చల్లని కన్నులా
వెన్నెల కన్నెల
నీ దయే తాకాగా
నా హోరోస్కోపే మరి పోయే
జీరో నుంచి హీరో లాగా
లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే
నా లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే
లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే
నా లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే
లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే
నా లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే
లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే
నా లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే
ఎందుకంత ఇష్టం నేనంటే
ఎందులోన గొప్ప నేను నీకంటె
ఎంత ఎంత నచ్చుతుందో నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే అదేందుకంటె అందుకే అదంతే

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists