జీవా
♪
జీవా
♪
జీవా
జీవా
♪
(అందాల జీవా అందంగా రావా)
(ఆనందం పూచే పువ్వై రా)
(చల్ అందాల జీవా అందంగా రావా)
(ఆనందం పూచే పువ్వై రా)
నన్ను కొల్లగొట్టి పోయే లలనా రా
నన్ను బుజ్జగించి పాడే మగువా రా
పంచుకుందాం ప్రేమ రాలేవా రాలేవా రావా
నన్ను కొల్లగొట్టి పోయే లలనా రా
నన్ను బుజ్జగించి పాడే మగువా రా
పంచుకుందాం ప్రేమ రాలేవా రాలేవా రావా
పువ్వులనే అస్త్రముగా మార్చిన ఓ జీవా
పువ్వులతో నా ఎదనే గుచ్చిన ఓ జీవా
నా గుండెలోన పొంగుతున్న ప్రేమా రా
ముద్దు రుచులను మరిగిన సఖుడా రా
ఆశలు తీర్చే దేవా దేవా రా
తొలి ప్రేమై విరిసిన చెలియా రా
నా మదిలో మెరిసిన మెరుపా రా
తొలి పున్నమి పూసిన పువ్వై రావా రావా రావా
♪
ప్రేమయే లేని నగరం అది గాలియే లేని నరకం
ప్రేమయే లేని నగరం అది గాలియే లేని నరకం
గాలి చొరలేని చోట అరె ప్రేమ చొరబడుట తధ్యం
కన్నె పెదవుల్లో మధువు తళుకాడ కౌగిలి యోగం కోరేను ప్రాణం
చంద్రుని ముంగిట వాలి మన ఆశ వివరించి వద్దాం
తొమ్మిది గ్రహాలు దాటి ప్రేమ బావుటాన్ని ఎగరేద్దాం
ప్రేమే మధురం కలనైనా ఆగదు పయనం
నన్ను కొల్లగొట్టి పోయే లలనా రా
నన్ను బుజ్జగించి పాడే మగువా రా
పంచుకుందాం ప్రేమ రాలేవా రాలేవా రావా
నా గుండెలోన పొంగుతున్న ప్రేమా రా
ముద్దు రుచులను మరిగిన సఖుడా రా
ఆశలు తీర్చే దేవా దేవా రా
♪
(అందాల జీవా అందంగా రావా)
(ఆనందం పూచే పువ్వై రా)
(చల్ అందాల జీవా అందంగా రావా)
(ఆనందం పూచే పువ్వై రా)
ఓ... ఓ... కోటి హర్న్యాలు ఉన్నా చెలి నవ్వే నాకెంతో మిన్న
కోటి హర్న్యాలు ఉన్నా చెలి నవ్వే నాకెంతో మిన్న
ఎన్ని కష్టాలు పడినా నా ఎదుట నిన్నుండమన్నా
ప్రేమ లోకాన ఆత్మలే సాక్షి మరువను చెలియను చితిలోనైనా
ఉదయపు కాంతుల మళ్ళీ ప్రతి పూట నను చేరు నేస్తం
గాఢపు మమతల ఒళ్ళో మనసారా దరి చేరు నేస్తం
మౌనం మోహం కదలాడే జన్మే సార్ధకం
నన్ను కొల్లగొట్టి పోయే లలనా రా
నన్ను బుజ్జగించి పాడే చెలియా రా
పంచుకుందాం ప్రేమ రారా రా రాలేవా రావా
నా గుండెలోన పొంగుతున్న ప్రేమా రా
ముద్దు రుచులను మరిగిన సఖుడా రా
ఆశలు తీర్చే దేవా దేవా
నన్ను కొల్లగొట్టి పోయే లలనా రా
నన్ను బుజ్జగించి పాడే మగువా రా
అరె పంచుకుందాం ప్రేమ రాలేవా రాలేవా రావా
Поcмотреть все песни артиста
Other albums by the artist