Kishore Kumar Hits

Prasanth - Kadhile Kalamey lyrics

Artist: Prasanth

album: Jodi


కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాయితం
ఓ వ్రాశా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తాహరులంటా
రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయ్
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాయితం
ఓ వ్రాశా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తాహరులంటా
రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయ్
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
రాసే నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
లాలాలాలాలాలా
కవితలనే మాటలుగా కన్నులతో రాశాను
మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలాయ్య
మగువ నీ లేఖలని పువ్వులతో తెరిచాను
చెయ్యి పడితే మెత్తని లేఖకి గాయం అయిపోదా
ఓ ప్రియుడా నీ ఉహలతో కరిగే పోతున్నా
వికసించే సిగ్గుల మొగ్గై నిన్నే నేను ప్రేమిస్తున్నా
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాయితం
ఓ వ్రాసె నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తాహరులంటా
ఓ రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయ్
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాయితం
ఓ వ్రాసె నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చెలియ నీ అందియనై పాదాలను ముద్దిడనా
మల్లియవై నిదురించేప్పుడు సుగంధమై రానా
నా కాలి అందియవో నాలోని ఊపిరివో
ప్రియుడా నువ్వు సుగంధమైతే వసంతమై పోనా
జివ్వు మన్న ప్రాయము గమ్మున వుంటుందా
ప్రాణాలే నీకే అర్పిస్తా పెదవులు తేనె పంచియ్యవా
లాలాలాలాలాలా
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాయితం
లాలాలాలాలాలా.
ఓ . వ్రాశా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తాహరులంటా
రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయ్
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాయితం
ఓ . వ్రాశా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
సాహిత్యం: భువనచంద్ర: జోడి: ఎ.ఆర్.రెహమాన్: యస్.పి.బాలు, యస్.జానకి

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists