Sudeep - Ra Ra Rakkamma lyrics
Artist:
Sudeep
album: Vikrant Rona (TELUGU)
(గద గద గద గద గద గద గడంగ్ రక్కమ్మ)
♪
(గడంగ్ రక్కమ్మ)
హే బాగున్నారా అందరు
(గడంగ్ రక్కమ్మ)
మీ కోసం నేను హాజరు
Ring-a ring-a rose-u లంగా ఏసుకొచ్చాలే
నచ్చి మెచ్చే నాటు సరకు తీసుకొచ్చాలే
రా రా
(రక్కమ్మా)
రా రా
(రక్కమ్మా)
అరేయ్ ఎక్కా సక్కా ఎక్కా సక్క ఎక్కా సక్క
♪
(ఎక్కా సక్క
ఎక్కా సక్క
ఎక్కా సక్క)
♪
కోర మీసం నేను
కొంటె సరసం నువ్వు
మన మందూ మంచి combination hit-అమ్మా
చిట్టి నడుమే నువ్వు
సిటికే నేలే నేను
నిన్ను ముట్టాకుండా వదిలిపెట్టెదెట్టమ్మా
Kick ఇచ్చే నీకే kick ఇస్తా రక్కమ్మా
రా రా
(రక్కమ్మా)
రా రా
(రక్కమ్మా)
అరేయ్ ఎక్కా సక్కా ఎక్కా సక్క ఎక్కా సక్క
♪
(ఎక్కా సక్క
ఎక్కా సక్క
ఎక్కా సక్క)
♪
Pistol-u గుండాలే దూకేటి మగాడే ఇష్టం
ముస్తాబు చెడేలా ముద్దాటలాడేవో కష్టం
హయ్యో ఎందుకో నా కన్ను నిన్ను మెచ్చుకున్నాది
నా వెన్ను మీటే chance-u నీకు ఇచ్చుకున్నాదీ
నువ్వు నాటు కోడి
Body నిండా వేడి
నిన్ను చూస్తే thermometer దాక్కుంటాదమ్మా
లల్లల్లాలీ పాడి కాళ్ళా గజ్జాలాడి
సలువ పలువారింతలు నీలో పుట్టిస్తానమ్మా
నచ్చిందే నీ ఇంటి రాస్తా రక్కమ్మో
రా రా
(రక్కమ్మా)
రా రా
(రక్కమ్మా)
అరేయ్ ఎక్కా సక్కా ఎక్కా సక్క ఎక్కా సక్క
♪
(ఎక్కా సక్క
ఎక్కా సక్క
ఎక్కా సక్క)
డింగ్ డింగ్ డిండిగ డిండిగ డిగి డిగి డిండగ
డిండిగ డిండిగ డిడిడిడి డిండగ
డిండిగ డిండిగ డిగి డిగి డింగ్ డింగ్
Поcмотреть все песни артиста
Other albums by the artist