Rajinikanth - Aba Dani Soku lyrics
Artist:
Rajinikanth
album: Pedarayudu
అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా
దాని ఉబ్బరాల జబ్బ shape-u మెచ్చా మెచ్చా
బుజ్జిగాడి జోరుచూసి వచ్చా వచ్చా
బొండు మల్లెపూలు మాలగుచ్చి తెచ్చా తెచ్చా
అందమంతా అందితే అచ్చా అచ్చా
సంబరంగా చెయ్యనా గిచ్చాంగిచ్చా
ఓయబ్బా ఆ గీర చూసి ముందుకొచ్చా
అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా
దాని ఉబ్బరాల జబ్బ shape-u మెచ్చా మెచ్చా
♪
రేకులు విప్పి సోకుని అడిగా ఎందుకు నీకా తొందరని
సాకులు చెప్పే సిగ్గుని అడిగా మూసిన తలుపులు తెరవమని
పెట్టాలి కళ్యాణం బొట్టు కట్టాలి కావిడితో జట్టు మోహపు మబ్బులు కమ్మిన రాతిరిలో
ఔనంటే పట్టేస్తా పట్టు కాదంటే పెట్టేస్తా ఒట్టు కొంగులు జారిన కమ్మని జాతరలో
మధుపర్కాలు కట్టి నాకు మేనాలు ఎక్కి నాకు చూపులన్ని గుచ్చుకుంటే ఎంతొ హోయో
అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా
దాని ఉబ్బరాల జబ్బ shape-u మెచ్చా మెచ్చా
♪
ముచ్చటగుందే ముద్దుల గుమ్మా మన్మధయాగం సాగించనా
ముద్దుల యోగం తన్నుకు వస్తే చెక్కిలి మేళం పెట్టించనా
వాకిట్లో విరిసింది మల్లి కౌగిట్లో కరగాలే బుల్లి వెచ్చని ఊహలు రెచ్చిన సందడిలో
పెదవుల్లో పుట్టాలి ముద్దు చీకట్లో చెరగాలి హద్దు మక్కువ రేపిన ఆశల ఉప్పెనలో
ముద్దు ప్రాణాలు ఎక్కుపెట్టి తీరాలు గుర్తుపట్టి సోకులన్ని దోచుకుంటే ఎంతో హాయో
అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా
దాని ఉబ్బరాల జబ్బ shape-u మెచ్చా మెచ్చా
బుజ్జిగాడి జోరుచూసి వచ్చా వచ్చా
బొండు మల్లెపూలు మాలగుచ్చి తెచ్చా తెచ్చా
అందమంతా అందితే అచ్చా అచ్చా
సంబరంగా చెయ్యనా గిచ్చాంగిచ్చా
ఓయబ్బా ఆ గీర చూసి ముందుకొచ్చా
Поcмотреть все песни артиста
Other albums by the artist