ఓ బంగారం, నీ చెయ్యే తాకగానే ఉప్పొంగి పోయిందే నా ప్రాణం నా బంగారం కన్నెత్తి చూడగానే నిద్దర్లే మానేసె జాగారం నా చిట్టి చిట్టి గుండె నీలోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగార్తల్లే ఏ, మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే అద్దంతో ఇంత యుద్ధం చెయ్యలేదే నీకోసం మారిపోడం నమ్మేలా లేదే పుట్టాక ఇంతానందం చూడలేదే నీ పేరే చెప్పుకుంటా ఈ పుణ్యం నీదే నువు పక్కనుంటే చాలే మత్తు ఎక్కి తూలే మాయదారి మనసే మరి నిన్ను తాకే గాలే నన్ను తాకుతుంటే ఆదమరుపిపుడే ఎగిసే నీ చూపు వలపే చేపలాగ దొరికే నా ఊపిరే తొలిగా అల్లాడే ఈ ప్రేమ వలనే ఏదో ఏదో జరిగే నడిచి నడిచి ఆగి ఆగేలా నా చిట్టి చిట్టి గుండె నీలోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగార్తల్లే ఏ, మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే కాటుక కనులే పుట్టిస్తుంటే కలలే వదిలేదెట్టాగే ఓ మైనా నీ వల్లే మొదలే తిక్క తిక్క పనులే దిల్ రూబ మోగిందే నాలోనా నీ పేరు పిలిచే అస్తమానం తలచే నా సంగతే మరిచా అదేంటో ఈ ప్రేమ కథలో చాలా చాలా తెలిసే ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో నా చిట్టి చిట్టి గుండె నీలోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగార్తల్లే ఏ, మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే