లలన లలన ప్రేమ ఒళ్లో పడ్డానా గాలుల్లో తేలనా వచ్చి ఒళ్లో వాలనా నీ కంటిచూపే నన్ను లాగుతోందే ఎదలోన ఆశే పొంగి పొర్లుతోందే మనసే మాటాడమంటూ గెంతుతోందే నోరేమో మాట రాక గమ్మునుందే లలన లలన ప్రేమ ఒళ్లో పడ్డానా గాలుల్లో తేలనా వచ్చి ఒళ్ళో వాలనా లలన లలన ఊపిరే నీ వలనా నీ తోడే ఉండనా తరవాతేగా ఏదైనా ♪ నీ చిట్టి బుగ్గే నవ్విందా అంతే నిండినట్టుందే ఈ empty గుండే నా ప్రేమ రెక్కే ఎగరాలంటోందే నీ జాడ కోసం అది వేచి ఉందే తలకిందులై పోతోంది మనస్సు తరిమిందే తీపి వయస్సు ఈ భారాన్నే తగ్గించేస్తూ ఒప్పుకో నన్ను నీ ప్రే మ ల్లే ♪ నీ కంటిచూపే నన్ను లాగుతోంది ఎదలోన ఆశే పొంగి పొర్లుతోందే మనసే మాటాడమంటూ గెంతుతోందే నోరేమో మాట రాక గమ్మునుందే లలన లలన ప్రేమ ఒళ్లో పడ్డానా గాలుల్లో తేలనా వచ్చి ఒళ్ళో వాలనా లలన లలన ఊపిరే నీ వలనా నీ తోడే ఉండనా తరవాతేగా ఏదైనా