రతనాల రాసుల నేలిది
కాలంతో మారనిది
ఆశతోనే అడిగి చూస్తే
లేదు దొరకనిది
♪
వచ్చేసాడు సూడు
పొద్దున్నే ఆ సూరీడు
చల్ సలి పుడితే దిగిపోతాడు
మా రగిలే పగలే వేడంటాడు
థిష్టేసాడు సూడు
పొలిమేరల్లోనే యముడు
మా ఊరంటే భయమంటాడు
తన నరకం చాల మేలంటాడు
మండుతున్న గుండె పైనా
ఓ సంద్ర ముంది గుండెల్లోనా
ధాన వీర సూర గుణములోనా
కర్ణుడికి cousins మేమురా
రారా రావేరా
గంప కింద కొంపలంటుకున్నాయ్ ర
రారా రాధేరా
గిన్నె కోడి గన్ పట్టుకుందేరా
రారా రావేరా
గంప కింద కొంపలంటుకున్నాయ్ రా
రారా రాధేరా
గిన్నె కోడి గన్ పట్టుకుందేరా
ససస గరిసరిస ఆహా
నిగమగరిస మగరిస ససస
ససస గరిసరిస
నిగమగ నిగమగ మగరిస
స స స స రి రి రి రి మ మ రి స
స స స స రి రి రి రి మ మ రి స
కృష్ణుడైతే నే కాను కానీ
వెనకుండి యుద్దాలే నడుపుతాడురా
బుద్ధుడైన నా చూపుతోనే
రాతేంటో మారిపోయి కత్తి తిప్పడా
థధిక్ థలాంగుతొం థక్ ధిమ్ తొం
థక్ ధిక్ ధిక్ థక్ థకదిం
థకదిం థధి థలాంగు థక్ ధిమ్ తొం
థధిక్ థలాంగుతొం థలాంగుతొం థలాంగుతొం
అయ్య బాబోయ్ నే పట్టుకుంటే
బంతయినా మారిపోదా నాటు బాంబులా
ముస్సల్లోడు మేం ముందరుంటే
పారేసి చేతి కర్ర గన్ పట్టడా
గంజితో మేం బతికేస్తాం
Benzకి ఎదురుగా వెళతాం
చేతికే చెయ్యిచొస్తే
గొడవలు మరచిక బ్రతుకని ఒదిలేస్తాం
కృష్ణుడు మాకేమి కాడురా
కర్ణుడికి cousins మేమేరా
రారా రావేరా
గంప కింద కొంపలంటుకున్నాయ్ రా
రారా రాధేరా
గిన్నె కోడి గన్ పట్టుకుందేరా
రారా రావేరా
గంప కింద కొంపలంటుకున్నాయ్ రా
రారా రాధేరా
గిన్నె కోడి గన్ పట్టుకుందేరా
వచ్చేసాడు సూడు
పొద్దున్నే ఆ సూరీడు
చల్ చలి పుడితే దిగిపోతాడు
మా రగిలే పగలే వేడంటాడు
మండుతున్న గుండె పైనా
ఓ సంద్ర ముంది గుండెల్లోనా
ధాన వీర సూర గుణములోనా
కర్ణుడికి cousins మేమురా
రారా రావేరా
గంప కింద కొంపలంటుకున్నాయ్ రా
రారా రాధేరా
గిన్నె కోడి గన్ పట్టుకుందేరా
రారా రావేరా
గంప కింద కొంపలంటుకున్నాయ్ రా
రారా రాధేరా
గిన్నె కోడి గన్ పట్టుకుందేరా
Поcмотреть все песни артиста
Other albums by the artist